ఈ లేయర్డ్ జుంకాలు మీకు మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ట్రెడిషనల్ అవుట్ ఫిట్ కి బాగా మ్యాచ్ అవుతాయి.
ఇయర్ కఫ్ డిజైన్ లో జుంకాలు కూడా రావడం చాలా అరుదు. చెవి నిండుగా కనపడటంతో పాటు.. మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.
ఇలాంటి కుందన్ జుంకాలు చూడటానికి హెవీ లుక్ ఇచ్చినా… చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి. పట్టుచీరలకు బెస్ట్ లుక్ ఇస్తాయి.
ఇలాంటి విక్టోరియన్ డిజైన్ జుంకాలు మంచి గ్రాండ్ లుక్ ఇస్తాయి. పార్టీవేర్ కి కూడా ఇవి బాగా సూట్ అవుతాయి.
ఇలాంటివి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ట్రై చేయచ్చు. మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. చెవులకే అందాన్ని తెస్తాయి.
ఇలాంటి జుంకాలు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. పూజలు, పండగలకు బెస్ట్ ఛాయిస్.
ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న జుంకాలు ఇవి. సపరేటుగా మాటీలు కొనాల్సిన అవసరం లేదు. విత్ జుంకా వచ్చేస్తాయి. వీటితో లుక్ అదిరిపోతుంది.
ఇలాంటి చాంద్ బాలీ డిజైన్ మల్టీ కలర్ లో చాలా అందంగా కనపడతాయి. మెడలో ఎలాంటి జ్యూవెలరీ లేకపోయినా.. కేవలం ఈ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది.
Bangle Designs: చేతులకు అదిరిపోయే లుక్ ఇచ్చే గాజులు.. చూస్తే ఫిదా!
Earrings: చీరల మీదకు అదిరిపోయే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్
Coriander: ఇలా చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది!
Jhumka: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే జుంకా డిజైన్లు