నిపుణుల ప్రకారం.. పాలకూర వంటి ఆకుకూరలతో చేపలను కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటివి ఇబ్బంది పెడతాయి.
చేపలు తిన్న వెంటనే స్వీట్స్ తింటే శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే బరువు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారంతో చేపలను కలిపి తింటే జీర్ణం కావడం కష్టమవుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
చేపలు, పాల ఉత్పత్తులు కలిపి తీసుకుంటే అలెర్జీలు వస్తాయి. జీర్ణ వ్యవస్థపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
నిపుణుల ప్రకారం.. చేపలతో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
కూల్ డ్రింక్స్‌లో ఉండే చక్కెర.. చేపల్లోని పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది.
ఆల్కహాల్ తాగుతూ చేపలు తింటే కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
Jhumka Designs:ఈ పండుగకు ట్రెండింగ్ జుంకా డిజైన్స్,చూస్తే వదిలిపెట్టరు
Bangle Designs: చేతులకు అదిరిపోయే లుక్ ఇచ్చే గాజులు.. చూస్తే ఫిదా!
Earrings: చీరల మీదకు అదిరిపోయే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్
Coriander: ఇలా చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది!