Telugu

తక్కువ బడ్జెట్ లో వచ్చే వెండి లాకెట్లు.. ఓ లుక్కేయండి!

Telugu

గణేష్ లాకెట్

వినాయక డిజైన్ లాకెట్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరికైనా చక్కగా సెట్ అవుతుంది. చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ లాకెట్

రెడ్, వైట్ స్టోన్స్ తో ఉన్న ఫ్లవర్ డిజైన్ లాకెట్ చైన్ అందాన్ని రెట్టింపు చేస్తుంది. స్నేక్ డిజైన్, బాక్స్ డిజైన్ చైన్లకు ఇది మంచి ఎంపిక.

Image credits: facebook
Telugu

లీఫ్ డిజైన్ లాకెట్

నేటితరం అమ్మాయిలకు ఇలాంటి లీఫ్ డిజైన్ సిల్వర్ లాకెట్స్ బెస్ట్ ఆప్షన్. సన్నటి చైన్ తో ఈ డిజైన్స్ బాగుంటాయి.

Image credits: instagram @taniamallowjewellery
Telugu

చిక్ ఫ్లవర్ డిజైన్ లాకెట్

సింపుల్, స్టైలిష్ డిజైన్స్ ఇష్టపడేవారు చిక్ ఫ్లవర్ లాకెట్ తీసుకోవచ్చు. కాలేజీ అమ్మాయిలకు ఇలాంటి లాకెట్స్ చాలా బాగుంటాయి. 

Image credits: instagram @adorne_exquisitejewels
Telugu

స్టార్ షేప్ లాకెట్

స్టోన్స్ పొదిగిన స్టార్ షేప్ లాకెట్ చైన్ కి మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఈ లాకెట్ ఆడ, మగ ఎవ్వరైనా వేసుకోవచ్చు. అందంగా ఉంటుంది.

Image credits: freecitasm.click
Telugu

బ్లాక్ స్టోన్ లాకెట్

డ్రాప్ డిజైన్ లో ఉన్న బ్లాక్ స్టోన్ సిల్వర్ లాకెట్ వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు.

Image credits: pinterest

Fish: చేపలతో పాటు వీటిని పొరపాటున కూడా తీసుకోకూడదు!

Jhumka Designs:ఈ పండుగకు ట్రెండింగ్ జుంకా డిజైన్స్,చూస్తే వదిలిపెట్టరు

Bangle Designs: చేతులకు అదిరిపోయే లుక్ ఇచ్చే గాజులు.. చూస్తే ఫిదా!

Earrings: చీరల మీదకు అదిరిపోయే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్