Telugu

Gold Ring: 1 గ్రాము బంగారానికే అదిరిపోయే ఉంగరాలు

Telugu

స్టోన్ తో మెరిసే ఉంగరం..

ఇలా స్టోన్ తో ఉన్న బంగారు ఉంగరం పిల్లల చేతికి అందాన్ని తెస్తుంది. 

Image credits: instagram
Telugu

స్టోన్ వర్క్‌తో ఫ్లోరల్ రింగ్

ఫ్లోరల్ కట్ డిజైన్‌తో ఉన్న ఈ ఉంగరం చిన్నారి చేతులకు చాలా అందంగా కనిపిస్తుంది. దీనిపై ఆకుపచ్చ రాయిని పొదిగారు. ఇది రింగ్ అందాన్ని మరింత పెంచుతోంది.

Image credits: instagram
Telugu

హార్ట్ షేప్ డైమండ్ రింగ్

ఉంగరంపై చిన్న హార్ట్ షేప్ చాలా క్యూట్ గా ఉంటుంది. చిన్న పిల్లల చేతులకు మరింత అందంగా కనిపిస్తుంది..

Image credits: instagram
Telugu

డబుల్ బ్యాండ్ గోల్డ్ రింగ్

ఈ డబుల్ బ్యాండ్ గోల్డ్ రింగ్ నీలి రాయి, ముత్యం డీటెయిలింగ్‌తో చాలా ఎలిగెంట్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 

Image credits: instagram
Telugu

ట్విస్ట్ హార్ట్‌షేప్ స్టోన్ గోల్డ్ రింగ్

ఈ గోల్డ్ టోన్ రింగ్ చాలా అందమైన, సున్నితమైన డిజైన్‌తో ఉంటుంది. నీలి రాయి, ముత్యం కాంబినేషన్ దీనికి యూనిక్ లుక్‌ను ఇస్తుంది. చిన్న పిల్లలకు ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ రింగ్ డిజైన్

గులాబీ కట్ డిజైన్ ఉన్న ఈ ఉంగరాన్ని ఇవ్వొచ్చు. ఇక్కడ చూపించిన అన్ని ఉంగరాలను మీరు 0.5 నుంచి 1 గ్రాములో చేయించుకోవచ్చు. దీనికి సుమారు రూ.15 వేల లోపు ఖర్చు అవుతుంది.

Image credits: instagram

Gold Rings: చిన్న పిల్లల కోసం 1 గ్రాములో క్యూట్ గోల్డ్ రింగ్స్ ఇవిగో..

Blouse Designs: అదిరిపోయే డిజైన్ లో గ్రీన్ బ్లౌజ్‌.. చూస్తే ఫిదా!

Raisin Water: నాన పెట్టిన ఎండు ద్రాక్ష నీరు తాగితే ఏమౌతుంది?

Silver Mangalsutra: వెండి మంగళసూత్రాల్లో అదిరిపోయే కలెక్షన్