Telugu

Jhumka: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే జుంకా డిజైన్లు

Telugu

కుందన్ జుంకా..

ఇలాంటి జుంకాలు మంచి లుక్ ఇస్తాయి. పట్టు చీరల మీదకు మరింత గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి.

Image credits: pinterst
Telugu

చాంద్ బాలీ..

చీరల మీదకు చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ అదిరిపోయే లుక్ ఇస్తాయి.  చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి.

Image credits: pinterst
Telugu

ఫ్లోరల్ జుంకాలు..

పువ్వు ఆకారంలో ఉండే స్టడ్ కి.. మ్యాచింగ్ మాటీలతో సహా ఈ జుంకాలు ఉంటాయి. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Image credits: pinterst
Telugu

గోల్డ్ జుంకాలు..

పట్టు చీరల మీదకు ఇలాంటి గోల్డ్ జుంకాలు చాలా అందంగా ఉంటాయి.  ఈ డిజైన్ కూడా మరింత అందంగా ఉంటుంది.

Image credits: Suneraa Jewells
Telugu

మీనాకారీ జుంకాలు..

మీకు లైట్ వెయిట్ లో జుంకాలు కావాలి అంటే.. ఇలాంటి మీనాకారీ జుంకాలు ట్రై చేయచ్చు. తేలికగా ఉంటాయి. ట్రెండీ లుక్ ఇస్తాయి.

Image credits: chat gpt

Black Beads: నల్లపూసలకు మ్యాచింగ్ బ్రేస్లేట్ డిజైన్లు.. చూసేయండి

AD necklace:రూ.వెయ్యికే డైమండ్ లా మెరిసే ఏడీ స్టోన్ నక్లెస్ డిజైన్లు

Gold Locket: హార్ట్ షేప్‌ గోల్డ్ లాకెట్స్.. చూస్తే మనసు పారేసుకుంటారు!

Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు