కొత్తిమీరను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే పసుపు రంగులోకి మారిన, పాడైన ఆకులను తొలగించాలి.
కొత్తిమీర ఫ్రెష్ గా ఉండాలని అమ్మేవారు దానిపై నీళ్లు చల్లుతుంటారు. అయితే కొత్తిమీరను నిల్వ చేసే ముందు దానిపై ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలి.
కొత్తిమీరను టిష్యూ పేపర్‌లో చుట్టి కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. దానివల్ల ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
కొత్తిమీర కాడలను కొద్దిగా నీరు ఉన్న గ్లాస్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టవచ్చు. అయితే నీటిని ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి.
వంటకు అవసరమైనంత కొత్తిమీరను బయటకు తీసి, మిగతాదాన్ని ఫ్రిజ్‌లోనే ఉంచాలి. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే కొత్తిమీర వాడిపోకుండా, వృథా కాకుండా ఉంటుంది.
Jhumka: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే జుంకా డిజైన్లు
Black Beads: నల్లపూసలకు మ్యాచింగ్ బ్రేస్లేట్ డిజైన్లు.. చూసేయండి
AD necklace:రూ.వెయ్యికే డైమండ్ లా మెరిసే ఏడీ స్టోన్ నక్లెస్ డిజైన్లు
Gold Locket: హార్ట్ షేప్ గోల్డ్ లాకెట్స్.. చూస్తే మనసు పారేసుకుంటారు!