రాయల్ బ్లూ కలర్ లో ఉన్న ఈ ప్రింటెడ్ సల్వార్ సూట్ క్లాసీ లుక్ ఇస్తుంది. హెవీ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ కంప్లీట్ అవుతుంది.
ఆరెంజ్ కలర్ సల్వార్ సూట్స్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. గోటా పట్టీ వర్క్ తో ఉన్న ఈ సల్వార్ సూట్ మీకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తుంది.
ఫుల్ వర్క్ తో ఉన్న ఈ గ్రీన్ కలర్ ధోతి స్టైల్ సల్వార్ సూట్ మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి ప్రత్యేక సందర్భాలకు ఇది మంచి ఎంపిక.
హెవీ దుపట్టాతో ఉన్న ఈ ఫ్లోరల్ ప్రింట్ సల్వార్ సూట్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీరు మరింత అందంగా కనిపిస్తారు.
నెట్ ఫ్యాబ్రిక్, కట్ వర్క్ డిజైన్ తో ఉన్న ఈ రెడ్ కలర్ సల్వార్ సూట్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. పండగలు, పూజలు టైంలో వేసుకోవడానికి బాగుంటుంది.
బెనారస్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన ఈ సల్వార్ సూట్ నైట్ ఫంక్షన్లకు చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ కలర్ దుపట్టాతో స్టైల్ చేయవచ్చు.
Headache: తరచూ వేధించే తలనొప్పి నుంచి ఇలా ఈజీగా రిలీఫ్ అయిపోండి
Nita Ambani: నీతా అంబానీ కట్టుకున్న చీరలు చూస్తే వావ్ అంటారు
Baby Anklets: బుడి బుడి అడుగులు వేసే పాపాయికి ముద్దొచ్చే గజ్జల పట్టీలు
Rajwadi Pearl Necklace: చీరల మీదకు అదిరిపోయే రాజ్వాడీ ముత్యాల నక్లెస్