పర్పుల్ పింక్ టోన్‌లో ఉండే సిల్క్ శారీ ఇది. దీనిపై ఉన్న చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ చాలా ఎలిగెంట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.
పండుగలకు ఇలాంటి హెవీ శారీ కట్టుకుంటే ఎంతో చక్కగా ఉంటుంది. నీతా అంబానీ ఇక్కడ ఖరీదైన బెనారసీ చీర కట్టుకున్నారు.
ఇది కంజీవరం చీర. ఇది చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. నీతా అంబానీ గోల్డెన్ బోర్డర్‌తో ఉన్న ఐవరీ షేడ్ చీరను ఎంచుకున్నారు.
తక్కువ బడ్జెట్‌లో రాయల్ లుక్ కావాలంటే ఈ చీర బెస్ట్ ఆప్షన్. నీతా అంబానీ ఫుల్ స్లీవ్ వెల్వెట్ బ్లౌజ్, ఎమరాల్డ్ జ్యువెలరీ వేసుకున్నారు.
ఫ్లోరల్ వర్క్‌తో ఉన్న ఆర్గంజా చీర ఇది. ఈ చీరపై చిన్న చిన్న పూల ఎంబ్రాయిడరీ, గోల్డెన్ ప్లెయిన్ బోర్డర్ ఉన్నాయి.
రెడ్ చికంకారీ చీరలో కనిపిస్తున్నారు నీతా అంబానీ. సింపుల్ లుక్ కోసం ఇలాంటి చీర ఎంపిక చేసుకోవచ్చు.
గోల్డెన్ పోల్కా బుటీ, హెవీ బోర్డర్‌తో ఉన్న చీర ఇది. పెళ్లిళ్లు, పార్టీలకు ఇది మంచి ఛాయిస్
Baby Anklets: బుడి బుడి అడుగులు వేసే పాపాయికి ముద్దొచ్చే గజ్జల పట్టీలు
Rajwadi Pearl Necklace: చీరల మీదకు అదిరిపోయే రాజ్వాడీ ముత్యాల నక్లెస్
Pearl Jhumkas: ముత్యాల జుంకాలు.. చీర, లెహెంగాలకు సరైన కాంబినేషన్
Stone Anklet Designs:రంగు రంగు రాళ్ల పట్టీలు...చూస్తే కొనకుండా ఉండలేరు