Telugu

Baby Anklets: బుడి బుడి అడుగులు వేసే పాపాయికి ముద్దొచ్చే గజ్జల పట్టీలు

Telugu

గజ్జల వెండి పట్టీల డిజైన్లు

మీ చిన్నారికి ఏడాది లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉంటే ఈ డెలికేట్ గజ్జల పట్టీలు చాలా అందంగా, క్యూట్‌గా ఉంటాయి. ఈ 6 డిజైన్లు మీకు బెస్ట్ ఛాయిస్‌. 

Image credits: pinterest
Telugu

కడియం స్టైల్ సిల్వర్ గజ్జల పట్టీలు

పాపాయిల కోసం వెండి కడియం లాంటి గజ్జల పట్టీలను ఎక్కువగా ఇష్టపడతారు. నడిచేటప్పుడు దీనికి ఉండే గజ్జెలు సవ్వడి చేస్తాయి. ఈ వెండి పట్టీలు ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఛాయిస్.

Image credits: pinterest
Telugu

మినీ గజ్జెల నల్లపూసల పట్టీలు

రోజూ పెట్టుకోవడానికి వీలుగా, తేలికగా ఉండే పట్టీలు ఇవి. మినీ గజ్జెల నల్లపూసల పట్టీలు మంచి ఆప్షన్. ఇందులో చిన్న గజ్జెలు, సన్నని తీగకు నల్లపూసలు ఉంటాయి. దిష్టి కూడా తగలదు.

Image credits: instagram
Telugu

అడ్జస్టబుల్ మినిమల్ గజ్జల పట్టీలు

ఏడాది నుంచి మూడేళ్ల పిల్లలకు అడ్జస్టబుల్ చైన్ ఉన్న పట్టీలు చాలా బాగుంటాయి. హుక్ సాయంతో నచ్చిన సైజులోకి మార్చుకోవచ్చు. దీంతో పాపాయి కాలికి పట్టీ కరెక్ట్‌గా సరిపోతుంది.

Image credits: ms_rawaljewellers01 Instagram
Telugu

ముత్యాలు, గజ్జెల వెండి పట్టీలు

ముత్యాలు, గజ్జెల కాంబినేషన్ ఈ పట్టీలకు ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. వైట్, బ్లాక్ లేదా సిల్వర్ రంగు ముత్యాలుు వాడొచ్చు. వాటితో చిన్న వెండి గజ్జెలున్న డిజైన్ పాపాయి కాళ్లకు భలే నప్పుతాయి.

Image credits: rajputii_jewellery_ Instagram
Telugu

ట్రెడిషనల్ కడియం థీమ్ గజ్జల పట్టీలు

ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రెడిషనల్ కడియం థీమ్ గజ్జల పట్టీలు పిల్లల్లో బాగా పాపులర్ అయ్యాయి. రంగురంగుల చార్మ్స్, ఎక్కువ గజ్జెలున్న పట్టీలు అందంగా ఉంటాయి. కాళ్లను క్యూట్‌గా చూపిస్తాయి.

Image credits: instagram
Telugu

మినీ చార్మ్ స్టోన్ వర్క్ గజ్జల పట్టీలు

పువ్వు, సీతాకోకచిలుక, హార్ట్ లేదా నక్షత్రం ఆకారంలో ఉండే చిన్న చార్మ్స్‌తో పాటు గజ్జెలున్న పట్టీలు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. వీటిపై స్టోన్ వర్క్ ఉంటే మరింత అందంగా కనిపిస్తాయి.

Image credits: instagram@fashion_world_store__

Rajwadi Pearl Necklace: చీరల మీదకు అదిరిపోయే రాజ్వాడీ ముత్యాల నక్లెస్

Pearl Jhumkas: ముత్యాల జుంకాలు.. చీర, లెహెంగాలకు సరైన కాంబినేషన్

Stone Anklet Designs:రంగు రంగు రాళ్ల పట్టీలు...చూస్తే కొనకుండా ఉండలేరు

Ghungroo Jhumka: ట్రెడిషనల్ దుస్తులపై అదిరిపోయే ఘుంగ్రూ జుంకాలు