సింపుల్‌గా, క్లాసీగా కనిపించాలనుకునే అమ్మాయిలకు ఈ సన్నని బంగారు గొలుసు చక్కగా సరిపోతుంది. రోజువారీ వాడకానికి మంచి ఎంపిక.
మోడ్రన్ లుక్ కోరుకునే వారికి ఈ హార్ట్ షేప్ లాకెట్ చైన్ చక్కగా నప్పుతుంది. వెస్ట్రన్, ట్రెడిషనల్ దుస్తులతో అందంగా కనిపిస్తుంది.
స్టోన్ లాకెట్ తో ఉన్న గోల్డ్ చైన్ మెడ అందాన్ని మరింత పెంచుతుంది. సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించాలనుకునేవారికి చక్కని ఎంపిక.
తక్కువ బరువులో అందంగా కనిపించే గోల్డ్ చైన్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ హార్ట్ డిజైన్ చైన్ బెస్ట్. రోజువారీ వినియోగానికి అనువుగా ఉంటుంది.
చిన్న గోల్డ్ పూసతో ఉన్న ఈ చైన్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు.
పార్టీలు, ఫంక్షన్లలో ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ అందమైన గోల్డ్ చైన్ ట్రై చేయవచ్చు. అన్ని రకాల దుస్తులకు సెట్ అవుతుంది.
2 గ్రాముల్లో గోల్డ్ చైన్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. డైలీవేర్ కి సూపర్ గా ఉంటుంది.
Toe Rings: వర్కింగ్ ఉమెన్స్ కోసం అందమైన మెట్టెలు.. ధర కూడా తక్కువే!
Glowing Skin: ముఖానికి ఇది మాత్రమే రాస్తే చాలు..బంగారంలా మెరిసిపోతారు
Mirror work Bangles: అద్దాల వర్క్‌తో అదరగొట్టే త్రెడ్ గాజులు డిజైన్లు
Mangalsutra: తక్కువ బరువులో లభించే మంగళసూత్రాలు, డైలీవేర్ కి బెస్ట్