చిన్న పూల డిజైన్లతో ఉన్న మెట్టెలు పాదాలకు సరికొత్త మెరుపును ఇస్తాయి. చీరలు, చుడీదార్లతో అందంగా కనిపిస్తాయి.
నెమలి డిజైన్ లో ఉన్న ఈ మెట్టెలు క్యూట్‌గా కనిపిస్తాయి. రోజువారీ స్టైలింగ్‌కు కొత్త ఆకర్షణను జోడిస్తాయి.
లోటస్ డిజైన్ లో ఉన్న ఈ బ్యాండ్ స్టైల్ మెట్టెలు సింపుల్ గా అందంగా కనిపిస్తాయి. చాలా తక్కువ బరువులో తీసుకోవచ్చు.
స్ప్రింగ్ డిజైన్ లో ఉన్న ఈ మెట్టెలు డైలీవేర్ కి చాలా బాగుంటాయి. అన్ని రకాల దుస్తులతో సెట్ అవుతాయి.
రెడ్ స్టోన్స్ తో ఉన్న ఈ బ్యాండ్ స్టైల్ మెట్టెలు పాదాలకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. తక్కువ ధరలో వస్తాయి.
మోడ్రన్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఈ మెట్టెలు మంచి ఎంపిక. సింపుల్ గా ఉంటూనే స్టైలిష్ లుక్ ఇస్తాయి.
కుందన్స్ పొదిగిన ఈ మెట్టెలు పాదాలకు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. ట్రెడిషనల్ లుక్ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్.
Glowing Skin: ముఖానికి ఇది మాత్రమే రాస్తే చాలు..బంగారంలా మెరిసిపోతారు
Mirror work Bangles: అద్దాల వర్క్‌తో అదరగొట్టే త్రెడ్ గాజులు డిజైన్లు
Mangalsutra: తక్కువ బరువులో లభించే మంగళసూత్రాలు, డైలీవేర్ కి బెస్ట్
Pressure Cooker: ప్రెజర్ కుక్కర్ లీక్ అవ్వకూడదంటే ఇలా చేయండి