నల్లపూసల మధ్యలో అక్కడక్కడ బంగారు పూసలు ఉంటాయి. ఇలాంటి డిజైన్ నల్లపూసలు ఆర్టీఫీషియల్ కూడా ఈజీగా దొరుకుతాయి.
చీరలు, సూట్స్ మీదకు ఈ మంగళసూత్రం చాలా బాగుంటుంది. నల్ల పూసలతో ఉండే ఈ డిజైన్ మీ అందాన్ని మరింత పెంచుతుంది. దీనికి గోల్డ్ లాకెట్ కూడా వస్తుంది.
డైమండ్ లుక్ ఇచ్చే మంగళసూత్రం డిజైన్ ఇది. ఇది మీకు ఆర్టిఫీషియల్ కూడా ఆన్ లైన్ లో లభిస్తాయి.
కింద కొన్ని స్టోన్స్ ని లాకెట్ రూపంలో పెట్టి డిజైన్ చేసిన మంగళసూత్రం ఇది. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
ట్రెడిషనల్ లుక్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. సగం చైన్, సగం నల్ల పూసలతో వచ్చే ఈ డిజైన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
Pressure Cooker: ప్రెజర్ కుక్కర్ లీక్ అవ్వకూడదంటే ఇలా చేయండి
నెయిల్ పాలిష్ గట్టిపడిందా? ఇది రెండు చుక్కలు వేస్తే చాలు
Cotton Suits: క్లాసీ లుక్ ఇచ్చే కాటన్ సూట్స్.. డైలీవేర్ కి బెస్ట్!
Necklace Designs: పట్టుచీరల మీదకు ఇలాంటి నక్లెస్ మెడలో ఒక్కటి చాలు