ముఖానికి నెయ్యి రాస్తే మచ్చలు సులభంగా తొలగిపోతాయి. దీనివల్ల మీ చర్మం సహజంగా, అందంగా మెరుస్తుంది.
నెయ్యి చర్మాన్ని లోపలి నుంచి మాయిశ్చరైజ్ చేసి మృదువుగా మారుస్తుంది. దీన్ని రోజూ వాడితే మీ ముఖం ఎప్పుడూ తాజాగా, తేమగా ఉంటుంది.
ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ సమస్యలను నెయ్యి చాలా ఎఫెక్టివ్‌గా తగ్గిస్తుంది.
నెయ్యిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ముఖంపై వచ్చే మొటిమలను, వాపులను వేగంగా తగ్గిస్తాయి.
ముఖానికి నెయ్యి రాసుకోవడం వల్ల చర్మంపై ముడతలు తగ్గి, చర్మం టైట్‌గా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు.
రాత్రి పడుకునే ముందు కొద్దిగా నెయ్యి తీసుకుని ముఖానికి రాసుకోండి. ఉదయం లేచాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి.
Mirror work Bangles: అద్దాల వర్క్‌తో అదరగొట్టే త్రెడ్ గాజులు డిజైన్లు
Mangalsutra: తక్కువ బరువులో లభించే మంగళసూత్రాలు, డైలీవేర్ కి బెస్ట్
Pressure Cooker: ప్రెజర్ కుక్కర్ లీక్ అవ్వకూడదంటే ఇలా చేయండి
నెయిల్ పాలిష్ గట్టిపడిందా? ఇది రెండు చుక్కలు వేస్తే చాలు