Telugu

Gold Anklet: పది గ్రాముల బంగారంలో పిల్లల పాదాలకు మెరిసే పట్టీలు

Telugu

ఐదేళ్ల పిల్లలకు...

ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ బంగారు పట్టీలు… కేవలం 5 నుంచి 10 గ్రాముల్లోనే లభిస్తాయి.  పిల్లల పాదాలకు అందాన్ని తెస్తాయి. 

Image credits: instagram
Telugu

S లాక్ బీడ్ గోల్డ్ పట్టీలు

పూసల పట్టీలు బలంగా ఉండటంతో పాటు స్కిన్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి.  S లాక్ డిజైన్‌లో వీటిలో చాలా వెరైటీలు దొరుకుతాయి.

Image credits: instagram
Telugu

గోల్డ్ మోతీ పట్టీలు

నడక ప్రారంభించిన చిన్న పిల్లలకు గోల్డ్ మోతీ ఎలాస్టిక్ పట్టీలు బెస్ట్ ఆప్షన్. వీటితో సైజ్ సమస్య ఉండదు. 5-6 గ్రాముల బరువుండే ఈ డిజైన్.. 2 నెలల నుంచి 5 ఏళ్ల పాప కూడా సరిపోతాయి.

Image credits: instagram
Telugu

సింగిల్ చైన్ బో పట్టీలు

సాంప్రదాయ డిజైన్లకు భిన్నంగా, 2-4 గ్రాముల్లో వచ్చే ఈ బో లాక్ సింగిల్ చైన్ పట్టీలను ఎంచుకోండి. ఇది మోడ్రన్ లుక్‌తో పాటు ట్రెడిషనల్ టచ్ ఇస్తుంది. పెద్దవాళ్లు కూడా వీటిని తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

గోల్డ్ మోతీ కడా పట్టీలు

గోల్డ్ కడా పట్టీలు యూనిసెక్స్ డిజైన్‌లో వస్తాయి. వీటిని ఆడపిల్లలతో పాటు మగపిల్లలు కూడా ధరించవచ్చు. అయితే, ఇవి 1-2 ఏళ్ల పిల్లలకు మాత్రమే సరిపోతాయి. 

Image credits: instagram
Telugu

5 గ్రాముల గోల్డ్ స్టోన్ పట్టీలు

ఇంట్లో ఆడపిల్లల పట్టీల సవ్వడి వినిపిస్తే ఆ సందడే వేరు. లింక్ బార్ చైన్, తెల్ల రాళ్లతో వచ్చే ఈ వర్సటైల్ పట్టీలను కొనండి. ఇవి బలంగా ఉండటంతో పాటు ఫ్యాషన్‌కు ఫ్యాషన్ కూడా.

Image credits: instagram
Telugu

రాజస్థానీ యాంటిక్ చటాయ్ పట్టీలు

లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం చటాయ్ పట్టీలను ఎంచుకోండి. దీనిపై సూక్ష్మమైన నగిషీ పనితో పాటు చిన్న ముత్యాలు పొదిగి ఉంటాయి.  5 గ్రాముల బరువులో కూడా చేయించుకోవచ్చు.

Image credits: instagram

skin tag: వెల్లుల్లితో ఇలా చేస్తే జన్మలో పులిపిర్లు రావు!

Gold Rings: కేవలం ఒక్క గ్రాములో అందమైన గోల్డ్ ఉంగరాలు

Gold Cuff Earrings: ఇవి మీ చెవులకు ఉంటే మహారాణిలా మెరిసిపోతారు

Instant Tea: గ్యాస్, పాలు లేకుండా.. నిమిషంలో అదిరిపోయే టీ రెడీ