Telugu

Gold Cuff Earrings: ఇవి మీ చెవులకు ఉంటే మహారాణిలా మెరిసిపోతారు

Telugu

కుందన్ వర్క్ కఫ్ ఇయర్ రింగ్స్

కుందన్ వర్క్ చేసిన హెవీ గోల్డ్ కఫ్ ఇయర్ రింగ్స్ ముఖానికి రాయల్ టచ్ ఇస్తాయి. పెళ్లి, రిసెప్షన్ లేదా పండగ సందర్భాల్లో ఇవి చాలా గ్రాండ్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
Image credits: pinterest
Telugu

జాలీ వర్క్ ట్రెడిషనల్ డిజైన్

జాలీ వర్క్‌తో వచ్చే ఈ కఫ్ ఇయర్ రింగ్స్ చాలా క్లాసీ, రిచ్ లుక్ ఇస్తాయి. వీటిని చీరలు, లెహంగాలు లేదా సిల్క్ సూట్స్‌పై వేసుకుంటే అదిరిపోతారు.

Image credits: pinterest
Telugu

ముత్యాల డిటైలింగ్‌తో స్టైలిష్ లుక్

గోల్డ్ కఫ్‌కు ముత్యాలు జోడిస్తే ఇయర్ రింగ్స్ మరింత అందంగా కనిపిస్తాయి. ఈ డిజైన్ ముఖానికి సున్నితమైన, ఎలిగెంట్ లుక్‌ అందిస్తుంది.

Image credits: abdesignjewellery.com
Telugu

టెంపుల్ జ్యువెలరీ ఇన్‌స్పైర్డ్ లుక్

టెంపుల్ డిజైన్ కఫ్ ఇయర్ రింగ్స్ సంప్రదాయ దుస్తులకు ప్రత్యేక ఆకర్షణ ఇస్తాయి. వీటి హెవీ లుక్ వల్ల, ఇతర యాక్సెసరీలు ఎక్కువగా లేకపోయినా స్టైలిష్‌గా కనిపిస్తారు.
Image credits: alltrend.in
Telugu

చాంద్‌బాలీ కఫ్ ఫ్యూజన్

చాంద్‌బాలీ స్టైల్‌లో ఉండే ఈ గోల్డ్ కఫ్ ఇయర్ రింగ్స్ చెవులను పూర్తిగా కవర్ చేస్తాయి. ఈ డిజైన్ పార్టీ లేదా పెళ్లిలో మీకు మహారాణిలాంటి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ కఫ్ ప్యాటర్న్

పూల డిజైన్‌తో వచ్చే హెవీ గోల్డ్ కఫ్ ఇయర్ రింగ్స్ మోడరన్, ఎత్నిక్ లుక్‌తో ఉంటాయి. ఇవి ఏ ముఖానికైనా అందంగా నప్పుతాయి. 

Image credits: instagram @lumibellafashion

Instant Tea: గ్యాస్, పాలు లేకుండా.. నిమిషంలో అదిరిపోయే టీ రెడీ

Maharani Anklets: పాాదాలకు మహారాణి వెండి పట్టీలు.. డిజైన్లు ఇవిగో

Periods: ఖర్జూరాలు తింటే పీరియడ్స్ త్వరగా వస్తాయా?

Mangalsutra: 3 గ్రాముల బంగారంలో అద్భుతమైన మంగళసూత్రాలు