Telugu

చేతుల అందాన్ని రెట్టింపు చేసే గాజులు.. ఓ లుక్కేయండి!

Telugu

ఘుంగ్రూ గాజులు

ప్లెయిన్ గాజులతో జత చేసిన ఈ ఘుంగ్రూ గాజులు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. చీరలు, లెహెంగాలతో కలిపి వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

కడా స్టైల్ గాజులు

చివర్లో గోల్డెన్ కడా, మధ్యలో గ్రీన్ కలర్ మెరుపు గాజులు మీ చేతులకు సరికొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. కొత్త పెళ్లికూతుర్లకు ఈ స్టైల్ గాజులు సూపర్ గా ఉంటాయి.

Image credits: bangdi.in Instagram
Telugu

జాలర్ స్టైల్ గాజులు

జుంకాలు, జాలర్లతో ఉన్న ఈ స్టైలిష్ గాజులు మీకు గ్రాండ్ లుక్ ఇస్తాయి. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.

Image credits: pinterest
Telugu

సింపుల్ డిజైన్ గాజులు

డైలీవేర్ కి ఇలాంటి సింపుల్ డిజైన్ గాజులు చక్కగా సెట్ అవుతాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.

Image credits: instagram
Telugu

థ్రెడ్ వర్క్ గాజులు

చంకీలు, కుందన్స్, థ్రెడ్ వర్క్ తో ఉన్న ఈ గాజులు చేతులకు నిండుగా, అందంగా ఉంటాయి. వీటిని అన్ని వయసులవారు ట్రై చేయవచ్చు.

Image credits: instagram
Telugu

వెల్వెట్ గాజులు

ముత్యాలు, అద్దాలతో డిజైన్ చేసిన ఈ వెల్వెట్ గాజులు మీ చేతుల అందాన్ని మరింత పెంచుతాయి. ప్రత్యేక సందర్బాల కోసం బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram

Mangalsutra Bracelets: డైలీవేర్ కి లైట్‌వెయిట్ నల్లపూసల బ్రేస్లెట్స్

Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!

భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?

Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి