Telugu

5 తులాల్లో మెడ నిండుగా వచ్చే గోల్డ్ హారం డిజైన్లు

Telugu

టెంపుల్ జ్యూయలరీ స్టైల్లో హారం

ఇది టెంపుల్ జ్యూయలరీ టైపు హారం. మధ్యలో పెద్ద లక్ష్మీదేవి రూపు ఉంటుంది. వేలాడుతున్నపూసలు ఎంతో అందాన్ని ఇస్తాయి. లైట్ వెయిట్లో 5 తులాల్లో ఇది వస్తుంది.

Image credits: vaerloesehistorie.dk
Telugu

కాసులపేరు హారం

పూర్వం కాసులపేరునే వేసుకునేవారు మహిళలు. ఇప్పుడు కూడా మళ్లీ ఆ ఫ్యాషన్ వచ్చేసింది. కాకపోతే కాసులపేరుకు జగత పూసలు, రంగు రంగుల రాళ్లు చేరుతున్నాయి.

Image credits: primaklimareisen
Telugu

మామిడిపిందెల హారం

మామిడి పిందెల ఆకారంలో వచ్చే బంగారు హారం ఇది. మధ్యలో అందమైన డిజైన్ తో రాళ్లు పొదిగిన పెండెంట్ కూడా వచ్చింది.

Image credits: afaekm.in
Telugu

ఈ హారం ఒక్కటి చాలు

చీరలపై ఇలాంటి భారీ హారం ఒక్కటి వేసుకుంటే చాలు ఎంతో నిండుగా కనిపిస్తారు.

Image credits: GRTjewels
Telugu

లక్ష్మీహారం

లక్ష్మీ రూపు ఉన్న కాసులతో సిద్ధం చేసిన హారం ఇది. చూసేందుకు ఎంతో ఎలిగెంట్ గా ఉంటుంది.

Image credits: www.kayaotoelektrik.com
Telugu

పెద్ద పెండెంట్ తో హారం

పెద్ద పెండెంట్ తో వచ్చే హారం ఇది. చీరలపై, లెహెంగాలపై అదిరిపోయే లుక్ ఇస్తుంది.

Image credits: atseg.com
Telugu

నిండుగా కాసుల పేరు

పట్టు చీరపై ఇలాంటి కాసుల పేరు ఒక్కటి వేసుకున్నా చాలు.. మరొక నగ అవసరం లేదు. 

Image credits: maria-montessori-schule

Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు

Diamond Rings: కళ్లు చెదిరే డైమండ్ ఉంగరాలు.. ఒక్కటైనా ఉండాల్సిందే

Earring Designs: ఈ కమ్మలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!

Anklet Designs: ట్రెండీ పూసల పట్టీలతో పాదాలకు ఎంత అందమో