గోల్డ్ ప్లేటెడ్ నెమలి డిజైన్ చాంద్ బాలీలు మీ ముఖానికి సరికొత్త అందాన్ని తెచ్చి పెడతాయి. పట్టు చీరలతో రాయల్ లుక్ ఇస్తాయి.
Image credits: pinterest
Telugu
కుందన్ వర్క్ చాంద్ బాలీలు
స్టోన్స్, ముత్యాలు, కుందన్ వర్క్‌తో వచ్చే ఇలాంటి చాంద్ బాలీలు మీ లుక్‌ను మరింత గ్రాండ్‌గా మార్చేస్తాయి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.
Image credits: rubans.in
Telugu
లేటెస్ట్ డిజైన్ చాంద్ బాలీలు
వెడ్డింగ్, ఫెస్టివల్ లేదా ఏదైనా స్పెషల్ అకేషన్‌కి ఇలాంటి చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ మీ జ్యువెలరీ కలెక్షన్‌లో ఉండాల్సిందే. ఇవి మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.
Image credits: Gemini
Telugu
ట్రెడిషనల్ డిజైన్ చాంద్ బాలీలు
ఇలాంటి ట్రెడిషనల్ డిజైన్ చాంద్ బాలీలను చీర, లెహెంగా లేదా అనార్కలీ సూట్ తో జత చేస్తే ఎలిగెంట్ స్టైలిష్ లుక్ వస్తుంది.
Image credits: pinterest
Telugu
హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్
పూసలు, కుందన్స్, జాలీవర్క్ తో ఉన్న ఈ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ మీ ఎథ్నిక్ లుక్‌కి పర్ఫెక్ట్ యాక్సెసరీ. బడ్జెట్ లో తీసుకోవచ్చు.
Image credits: social media
Telugu
టెంపుల్ స్టైల్ చాంద్ బాలీలు
గోల్డ్ టోన్, మోటిఫ్స్, చుట్టూ వేలాడే చిన్న చిన్న ముత్యాల డిజైన్స్‌తో ఉండే ఈ చాంద్ బాలీలు.. ఎలాంటి చీరతో అయినా చక్కగా సెట్ అవుతాయి. గ్రాండ్ లుక్ ఇస్తాయి.