Telugu

రోజూ పెరుగు తింటున్నారా? అయితే విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Telugu

పేగుల ఆరోగ్యం

పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేస్తాయి. పేగుల లోపలి పొరను రక్షించడంతో పాటు కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తాయి.

Image credits: AI Generated
Telugu

రోగనిరోధక శక్తి

పెరుగులో ఉండే పోషకాలు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి అద్భుతంగా సహాయపడతాయి.

Image credits: AI Generated
Telugu

ఎముకలకు బలం

కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండే పెరుగు రోజూ తినడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. 

Image credits: Pixabay
Telugu

బరువు తగ్గడానికి..

పెరుగులో ఉండే ప్రోటీన్, ఫ్యాట్ కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తాయి. దీనివల్ల మనం ఎక్కువ కేలరీలు తీసుకోకుండా బరువును కంట్రోల్ చేసుకోవచ్చు.

Image credits: Pixabay
Telugu

గుండె ఆరోగ్యం

రోజూ పెరుగు తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయి. తద్వారా గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

Image credits: AI Generated
Telugu

చర్మ సంరక్షణ

పెరుగులోని లాక్టిక్ యాసిడ్, ప్రోబయోటిక్స్ చర్మాన్ని తేమగా ఉంచుతాయి. చర్మం మీది మృతకణాలను సులభంగా తొలగస్తాయి.  

Image credits: Getty

Mangalsutra Design:ఆఫీస్ కి వెళ్లే మహిళలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్

Mangalsutra Designs: చీరకట్టుకు స్టైలిష్ టచ్ ఇచ్చే మంగళసూత్రాలు ఇవిగో!

Blouse Designs: సింపుల్ చీరకు కూడా గ్రాండ్ లుక్ ఇచ్చే బ్లౌజు డిజైన్లు

Gold Necklace: 15 గ్రాముల్లో కాసుల నెక్లెస్ డిజైన్స్ చూశారా