Telugu

Hair Growth:ఈ ప్రోటీన్ ఫుడ్స్ తింటే జుట్టు ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది

Telugu

కోడిగుడ్డు..

కోడిగుడ్డులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను మృదువుగా, కాంతివంతంగా మార్చేందుకు సాయపడతాయి.

Image credits: Getty
Telugu

పనీర్

జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి, చిట్లిపోకుండా నిరోధించడానికి కావాల్సిన పోషకాలు పనీర్‌లో పుష్కలంగా ఉంటాయి.
Image credits: Pinterest
Telugu

పప్పు దినుసులు

పప్పు దినుసుల్లో జింక్ భారీగా ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల జుట్టు మరింత దృఢంగా మారుతుంది.
Image credits: Pinterest
Telugu

పెరుగు

పెరుగులోని లాక్టిక్ యాసిడ్ మాడుపై ఉన్న మృతకణాలను, అదనపు నూనెను సున్నితంగా తొలగిస్తుంది. తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది.
Image credits: Getty
Telugu

చికెన్

చికెన్‌లో ప్రొటీన్లు, బి-విటమిన్లు (ముఖ్యంగా బి12) మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, దెబ్బతిన్న జుట్టును బాగు చేస్తాయి.
Image credits: Getty
Telugu

గుమ్మడికాయ గింజలు

గుమ్మడి గింజల్లో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు మాడుకు పోషణ అందించి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
Image credits: Getty
Telugu

సోయా

అమినో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే సోయా మీ జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది.
Image credits: Getty

Curd: రోజూ పెరుగు తింటున్నారా? అయితే విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Mangalsutra Design:ఆఫీస్ కి వెళ్లే మహిళలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్

Mangalsutra Designs: చీరకట్టుకు స్టైలిష్ టచ్ ఇచ్చే మంగళసూత్రాలు ఇవిగో!

Blouse Designs: సింపుల్ చీరకు కూడా గ్రాండ్ లుక్ ఇచ్చే బ్లౌజు డిజైన్లు