Telugu

నల్లపూసలు వేలాడుతున్న వెండి పట్టీల డిజైన్లు

Telugu

బ్లాక్ బీడ్స్ సిల్వర్ యాంక్లెట్

ఈ నల్లపూసల వెండి పట్టీ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. ఈ డిజైన్ సింపుల్‌గా ఉన్నా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. 

Image credits: instagra
Telugu

స్టార్ బ్లాక్ బీడ్స్ యాంక్లెట్

మీరు ట్రెండీ డిజైన్ కోరుకుంటే ఈ స్టార్ నల్లపూసల పట్టీలు ఎంపిక చేసుకోవాలి.  సింపుల్ డ్రెస్‌కు కూడా స్టైలిష్ టచ్ ఇస్తుంది.

Image credits: chatgpt
Telugu

లీఫ్ సిల్వర్ యాంక్లెట్

ఆకుల ఆకారంలో ఉన్న ఈ నల్లపూసల వెండి పట్టీ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.  రోజూ వాడేందుకు ఈ పట్టీలు అందంగా ఉంటాయి.

Image credits: gemini
Telugu

బెల్ చార్మ్ యాంక్లెట్

చిన్న గంటలు వేలాడే ఈ నల్లపూసల పట్టీ ట్రెడిషనల్ గా ఉంటాయి. దీనికి ఉన్న చిన్న గంటలు నడుస్తున్నప్పుడు సన్నగా శబ్దం చేస్తాయి.

Image credits: chatgpt
Telugu

బటర్‌ఫ్లై సిల్వర్ యాంక్లెట్

సీతాకోకచిలుకలు వేలాడుతున్న ఈ నల్లపూసల వెండి పట్టీలు ఎంతో అందంగా ఉంటాయి. ఏ డ్రెస్‌తోనైనా ఇది బాగా నప్పుతుంది.

Image credits: chatgpt
Telugu

రౌండ్ చార్మ్ బ్లాక్ బీడ్ యాంక్లెట్

నల్లపూసల వెండి పట్టీలకు వేలాడుతున్న ఈ గుండ్రటి డిజైన్లు అందంగా ఉంటాయి.  డైలీవేర్‌కు సులభంగా వేసుకోవచ్చు.

Image credits: chatgpt
Telugu

గజ్జెల పట్టీలు

చిన్న గజ్జెలు ఉన్న పట్టీలు ఇవి. నడుస్తుంటే ఘల్లుఘల్లుమనే శబ్దం వస్తుంది. డ్యాన్సర్లకు ఇవి బావుంటాయి.

Image credits: Mirraw

Temple Jewellery: మెడకు నిండుగా టెంపుల్ జ్యూయలరీ నెక్లెస్‌లు అదరహో

Pimples: ఇవి రాస్తే మొటిమలు, వాటి మచ్చలు కూడా పోతాయి

Garlic Under Pillow: రాత్రి తలగడ కింద వెల్లుల్లి ఎందుకు పెట్టుకోవాలి?

Gold Anklets: ధనవంతులు పెట్టుకునే బంగారు పట్టీల డిజైన్లను చూసేయండి