Telugu

నల్లరంగులో అందమైన లేటెస్ట్ డిజైన్ గాజులు

Telugu

బ్లాక్ గ్లాస్ గాజులు

నల్ల గాజులు తెల్లగా ఉండే అమ్మాయిల చేతులకు ఎంతో అందంగా కనిపిస్తాయి. నల్ల గాజులతో పాటు గోల్డెన్ జుంకా బ్యాంగిల్స్‌ను జత చేసి వేసుకుంటే ఎంతందమో.

Image credits: instagram
Telugu

గోల్డెన్ కాశ్మీరీ బ్యాంగిల్స్

కాశ్మీరీ బ్యాంగిల్స్‌కు నల్ల గాజులు జతచేస్తే అదిరిపోతాయి. ఏదైనా పార్టీ లేదా ఈవెంట్‌కు వెళ్లేటప్పుడు చీర లేదా బ్లాక్ సూట్‌తో వీటిని ధరించవచ్చు. 

Image credits: pinterest
Telugu

కాశ్మీరీ సిల్వర్ బ్యాంగిల్స్

బ్లాక్ వెల్వెట్ గాజులతో కాశ్మీరీ సిల్వర్ బ్యాంగిల్స్ సెట్‌ను ఈ గాజులను ప్రయత్నించవచ్చు. ఈ గాజుల సెట్‌ను ఏ రంగు చీరతోనైనా ధరించవచ్చు.

Image credits: pinterest
Telugu

సిల్వర్ స్టోన్ కంగన్

కట్టుకునే చీర తెలుపు, ఎరుపు లేదా నలుపు రంగులో ఉంటే, ఈ గాజుల సెట్ చేతులకు చాలా అందంగా కనిపిస్తుంది. రూ. 600కే ఈ గాజులు వస్తాయి.

Image credits: pinterest
Telugu

నల్ల గాజులు, సిల్వర్ బ్యాంగిల్స్

ప్లెయిన్ మ్యాట్ ఫినిషింగ్ ఉన్న నల్ల గాజులతో గ్లాసీ సిల్వర్ బ్యాంగిల్స్‌ను జత చేయండి. ఇలాంటి గాజులను పుట్టినరోజు పార్టీలు, పండుగలు వేసుకుంటే అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

చేతికి నిండుగా

చేతికి నిండుగా బంగారు, నల్ల గాజులు కాంబినేషన్ తో వేసుకుంటే చేయి ఎంతో ముచ్చటగా కనిపిస్తుంది.

Image credits: Jio mart
Telugu

ముత్యాల సైడ్ గాజులు

నలుపు గాజులకు రెండు వైపులా ముత్యాల సైడ్ గాజులు వేసుకుంటే ఎంతో అందంగా కనిపిస్తాయి.

Image credits: Indiamart

Beauty Tips: రాత్రి పడుకునేముుందు ఇదొక్కటి రాసినా ముఖం మెరిసిపోతది

Kitchen Hacks: కిచెన్‌లో బ్యాడ్ స్మెల్‍ పోగొట్టే సింపుల్ టిప్స్ ఇవిగో!

Zig Zag Bangles: చేతులకు ట్రెండీ లుక్ ఇచ్చే జిగ్ జాగ్ గాజులు

Silver Earrings: లైట్ వెయిట్‍లో వెండి కమ్మలు.. సమ్మర్ కి బెస్ట్ ఆప్షన్