Telugu

కిచెన్‌లో బ్యాడ్ స్మెల్‍ పోగొట్టే సింపుల్ టిప్స్ ఇవిగో!

Telugu

సరైన వెంటిలేషన్

కిచెన్‌లో కిటికీలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరిగా ఉండాలి. వాటి ద్వారా పొగ, వాసన వెంటనే బయటకు వెళ్లిపోతాయి. 

Image credits: chat gpt
Telugu

సహజమైన ఎయిర్ ఫ్రెషనర్లు

ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని, అందులో నిమ్మకాయ, దాల్చిన చెక్క లేదా లవంగాలను వేసి మరిగించాలి. ఆ గిన్నెను కిచెన్‌లో పెట్టాలి. దీనివల్ల సహజమైన సువాసన వ్యాపించి, చెడు వాసన పోతుంది.

Image credits: chat gpt
Telugu

చెత్తను వెంటనే తీసేయాలి

వంట చేసిన తర్వాత తడి చెత్తను కిచెన్‌లో ఎక్కువసేపు ఉంచవద్దు. డస్ట్‌బిన్‌ను రోజూ శుభ్రం చేయాలి. అలాగే మూత ఉన్న డస్ట్‌బిన్‌ను మాత్రమే వాడాలి.

Image credits: chat gpt
Telugu

చిమ్నీ, ఫిల్టర్‌ను శుభ్రం చేయడం

కిచెన్ చిమ్నీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫిల్టర్‌లో జిడ్డు పేరుకుపోతుంది. దీనివల్ల వాసన ఎక్కువవుతుంది. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా అవసరం.
Image credits: chat gpt
Telugu

కాఫీ లేదా బేకింగ్ సోడా

కిచెన్‌లో ఒక గిన్నెలో కాఫీ పొడి లేదా బేకింగ్ సోడాను ఉంచాలి. ఇవి చెడు వాసనను పీల్చుకొని, గాలిని తాజాగా ఉంచుతాయి.

Image credits: chat gpt

Zig Zag Bangles: చేతులకు ట్రెండీ లుక్ ఇచ్చే జిగ్ జాగ్ గాజులు

Silver Earrings: లైట్ వెయిట్‍లో వెండి కమ్మలు.. సమ్మర్ కి బెస్ట్ ఆప్షన్

Nose Chain: బంగారుచైన్‌తో ముక్కెర.. పెళ్లికూతురి ఆభరణం

Biotin Foods: ఇవి తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!