Telugu

Blouse Back Designs:చీరలో మీలుక్ ని స్టైలిష్ గా మార్చే బ్లౌజు డిజైన్లు

Telugu

బ్లాక్ డిజైన్ బ్లౌజులు..

చీరలో అందంగా కనిపించాలి అంటే… బ్లౌజు ఫ్రంట్ డిజైన్ కంటే కూడా బ్యాక్ డిజైన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈ లేటెస్ట్ మోడల్స్ చీరలు, లెహంగాలపైకి మంచి డీసెంట్ లుక్ ఇస్తాయి. 

Image credits: instagram- @blouseneck
Telugu

రౌండ్ బ్యాంగిల్ స్టైల్ హుక్ బ్లౌజ్

ప్లెయిన్ చీరలపైకి హెవీ లుక్ ఇచ్చే బ్లౌజుల ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. మీరు కూడా వి-నెక్ మీద రౌండ్ బ్యాంగిల్ స్టైల్ హుక్ వచ్చేలా ఇలాంటి బ్యాక్ డిజైన్ ట్రై చేయొచ్చు.

Image credits: instagram- @blouseneck
Telugu

షేప్ కీ-హోల్ బ్లౌజ్

బాడీ ఎక్కువగా కనిపించడం ఇష్టం లేకపోతే, ట్రయాంగిల్ షేప్ కీ-హోల్ డిజైన్ ఎంచుకోండి. ఇందులో పైన బటన్స్ వచ్చి, కింద వెడల్పాటి పట్టీ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది.

Image credits: instagram- @blouseneck
Telugu

డోరీ బ్లౌజ్ డిజైన్

మీరు పర్ఫెక్ట్‌గా కనిపించాలంటే మల్టీ డోరీ బ్యాక్ బ్లౌజ్ డిజైన్ ట్రై చేయండి. బ్రాలెట్ షేప్ ఫ్రంట్‌కు డోరీలను జత చేయడం వల్ల అందంగా కనిపిస్తారు.

Image credits: instagram- @blouseneck
Telugu

స్క్వేర్ యూ కట్ పైపింగ్ బ్లౌజ్

స్కాలోప్డ్-వేవీ డిజైన్‌తో ఉన్న ఈ బ్యాక్ నెక్ చాలా అందంగా ఉంది. వెడల్పాటి పట్టీతో పాటు స్క్వేర్ యూ కట్ పైపింగ్ దీనికి మరింత ఆకర్షణ తెచ్చింది.

Image credits: instagram- @blouseneck
Telugu

కీ హోల్ బ్లౌజ్

డీప్ కట్ బ్యాక్ ఓపెనింగ్‌తో వచ్చే పోట్లీ బటన్ కీ హోల్ బ్లౌజ్ ఇది. దీనికి గోల్డెన్ బూటీ వర్క్, ఫ్యాన్సీ స్లీవ్స్ జత చేస్తే మీ లుక్ కంప్లీట్ అవుతుంది.

Image credits: instagram- @blouseneck
Telugu

బ్యాక్ కట్ అవుట్ బ్లౌజ్

బ్యాక్ కట్ అవుట్ బ్లౌజ్ సింపుల్‌గా ఉన్నా మీ వీపును హైలైట్ చేస్తుంది. ప్లెయిన్ ప్రింటెడ్ లేదా షిఫాన్ చీరలపైకి ఇది పర్ఫెక్ట్. సన్నటి బార్డర్ పైపింగ్ దీని లుక్‌ను పెంచుతోంది.

Image credits: instagram- @blouseneck

Curd Storage: ఇలా చేస్తే.. ఫ్రిజ్ లో పెట్టకపోయినా పెరుగు పులవదు

Baby Earrings: చిన్నపిల్లలకు సూటయ్యే క్యూట్ సిల్వర్ ఇయర్ ఇయర్ రింగ్స్

Necklace Designs: తులం బంగారంలోపే లభించే లైట్ వెయిట్ గోల్డ్ నక్లెస్

షుగర్ పేషెంట్లు పొరపాటున కూడా తినకూడని 7 ఆహారాలు