Telugu

Gold Earrings: 2 గ్రాముల్లో అదిరిపోయే చెవిపోగులు

Telugu

22 క్యారెట్ల స్టడ్ డిజైన్

ఇవి చూడటానికి పాత మోడల్ లా కనిపించినా స్కూల్ కి వెళ్లే అమ్మాయిలకు డైలీ వేర్ కి చాలా అందంగా ఉంటాయి..

Image credits: instagram
Telugu

రాజస్థానీ గోల్డ్ స్టడ్

సన్నని ఫిలిగ్రీ వర్క్, వేలాడే నగిషీలతో ఉండే ఈ రాజస్థానీ గోల్డ్ స్టడ్స్ అమ్మాయిలకు పర్ఫెక్ట్ ఛాయిస్.  వీటిని రోజూ పెట్టుకోవచ్చు.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ స్టడ్ గోల్డ్ 22 క్యారెట్

సంప్రదాయం, ఆధునికత కలగలిపినట్టుగా ఉండే ఈ ఫ్లోరల్ గోల్డ్ స్టడ్స్ కొనాల్సిందే. ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్లను బాగా ఇష్టపడుతున్నారు.

Image credits: instagram
Telugu

వేలాడే బంగారు స్టడ్స్

 లట్కన్‌లు ఉన్న ఈ స్టడ్స్ పర్ఫెక్ట్ వింటేజ్ లుక్ ఇస్తాయి. మీరు హెవీ ఇయర్ రింగ్స్ కోసం చూస్తుంటే ఇది సరైన ఎంపిక. 

Image credits: instagram
Telugu

గోల్డ్ టాప్స్ స్టడ్

ఎప్పుడూ హెవీ ఇయర్ రింగ్స్‌లోనే రాయల్ లుక్ వస్తుందని అనుకోవద్దు. కేవలం 3 గ్రాముల్లోనే నెమలి డిజైన్‌తో ఉన్న ఈ గోల్డ్ టాప్స్ మంచి లుక్ ఇస్తాయి.

Image credits: instagram
Telugu

ఫ్యాన్సీ ఫ్లోరల్ గోల్డ్ ఇయర్ రింగ్స్

యూనిక్ ప్యాటర్న్‌తో, మోడరన్ డిజైన్‌తో ఉన్న ఈ ఫ్యాన్సీ ఫ్లోరల్ స్టడ్స్ మీకు రాయల్ లుక్ ఇస్తాయి. 

Image credits: instagram
Telugu

మీనాకారీ ఫ్లోరల్ స్టడ్

 మీనాకారీ ఫ్లోరల్ స్టడ్ డిజైన్లు ఫ్యాషన్‌కు కొత్త అర్థం చెబుతున్నాయి. మీరు అందరికంటే భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే వీటిని ఎంచుకోండి. 

Image credits: instagram

Pearl Earrings: ముత్యాల ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్

Mangalsutra Bracelet: చేతికి మంగళసూత్రం బ్రేస్‌లెట్, లేటెస్ట్ ట్రెండ్

Red Beads Anklets: పాాదాలకు మెరుపునిచ్చే ఎర్ర పూసల పట్టీలు

Summer Plants: ఎంతటి ఎండనైనా తట్టుకునే మొక్కలు, ఇంట్లో పెంచుకోవచ్చు