Telugu

అదిరిపోయే నెక్లెస్ డిజైన్లు.. మెడ మెరిసిపోవాల్సిందే

Telugu

ట్రెడిషనల్ నెక్లెస్

ఆధునికత, సంప్రదాయం కలగలిపిన నెక్లెస్ ఇది.  బంగారు పూసలు, ఫ్లవర్ ప్యాటర్న్‌తో చేసిన ఈ నెక్లెస్ ఎవరికైనా నచ్చుతుంది.

Image credits: pinterest
Telugu

త్రీ లేయర్ నెక్లెస్

బంగారు పూసలతో మూడు వరుసలలో తయారు చేసిన నెక్లెస్‌ ఇది.  చంద్రుడి ఆకారంలో ఉన్న పెండెంట్ ఎంతో నిండుదనాన్ని అందిస్తుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ పెండెంట్ నెక్లెస్

ఫ్లవర్ పెండెంట్ తో వచ్చే నాజూకైన నెక్లెస్ ఇది. ఈ డిజైన్ నెక్లెస్‌ను మీరు ప్రత్యేక వేడుకలకు వేసుకుంటే అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

ఫ్లవర్ కటింగ్ నెక్లెస్

ఫ్లవర్ ప్యాటర్న్‌లో చేసిన ఈ నెక్లెస్ చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. ఇది ఏ రకమైన దుస్తులకైనా సరిగ్గా సరిపోతుంది.

Image credits: pinterest
Telugu

సగం పూసలు, సగం స్క్వేర్ నెక్లెస్

ఈ నెక్లెస్ ఎంతో ట్రెండీగా ఉంటుంది. ఇందులో సగభాగం బంగారు పూసల డిజైన్, మరో సగభాగం స్క్వేర్ షేప్ డిజైన్ ఉంటుంది.

Image credits: instagram
Telugu

ట్రెడిషనల్ నెక్లెస్

పాత సంప్రదాయాలను ఇష్టపడేవారైతే  ఇష్టమైతే ఇలాంటి నెక్లెస్ ఎంచుకోవచ్చు. కాయిన్, ఫ్లవర్ కట్‌తో చేసిన ఈ నెక్లెస్‌కు కింద పెండెంట్ జతచేశారు.

Image credits: pinterest
Telugu

పెళ్లికి పెట్టేందుకు

ఈ గోల్డ్ నెక్లెస్ పెట్టుకుంటే మెడకు నిండుగా ఉంటుంది. ఇది పూర్తిగా సంప్రదాయబద్ధమైన డిజైన్.

Image credits: Getty

Saunf: భోజనం తర్వాత సోంపు నమిలితే ఇన్ని అన్నీ లాాభాలు కావు

పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ పండ్లు అస్స‌లు తినొద్దు.

Fridge Safety: మీ ఫ్రిడ్జ్ ఎప్పటికీ పాడవ్వకుండా ఉండాలంటే ఇదొక్కటి చాలు

Nose Pin: ముఖ సౌందర్యాన్ని పెంచే ముక్కుపుడక బడ్జెట్ ధరలోనే