ఇందులో ఉన్న ఎంజైమ్‌లు రక్తప్రవాహాన్ని పెంచే అవకాశం ఉండటంతో ఎక్కువ బ్లీడింగ్ ఉన్నవారికి సమస్య పెరగవచ్చు.
ఎక్కువ నీటి శాతం ఉండటం వల్ల పొట్ట ఉబ్బరం, బ్లోటింగ్ సమస్యలు మరింత పెరగవచ్చు.
ఆరంజ్, నిమ్మకాయ లాంటి పండ్లు ఎక్కువ ఆమ్లత్వం కారణంగా జీర్ణక్రియను ఇబ్బంది పెట్టవచ్చు.
ఇందులో ఉన్న రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణం కావడానికి కష్టం కావడంతో మలబద్ధకం, పొట్ట బరువు అనిపించవచ్చు.
అదనపు చక్కెర కలిపిన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే శరీరంలో వాపు, భావోద్వేగాల్లో మార్పులు వంటి అవకాశం ఉంటుంది.
పండిన అరటి, ఆపిల్, బెర్రీలు, కివీ లాంటి పండ్లు జీర్ణక్రియ మెరుగుపరచి శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.
Thatte Idli: తట్టే ఇడ్లీ టేస్టీగా రావాలంటే ఇదొక్కటి కలిపితే చాలు
Semiya Upma: సేమియా ఉప్మా పొడిపొడిగా రుచిగా రావాలంటే ఇలా ట్రై చేయండి
Dosa: పప్పు నానపెట్టక్కర్లేదు, రుబ్బక్కర్లేదు15 నిమిషాల్లో దోశ రెడీ
Fenugreek Water: పరగడుపున మెంతుల నీరు తాగితే జరిగేే మ్యాజిక్ ఇదే