Telugu

భోజనం తర్వాత సోంపు నమిలితే ఇన్ని అన్నీ లాభాలు కావు

Telugu

పోషకాల గని సోంపు

సోంపు గింజలు పోషకాలతో నిండి ఉంటాయి. ఇదొక సుగంధ ద్రవ్యం కూడా. భోజనం తర్వాత కొన్ని సోంపు గింజలు నమలడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

Image credits: social media
Telugu

నెలసరి నొప్పులకు చెక్

మహిళలు సోంపు గింజలు తినడం వల్ల నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి చాలా వరకు తగ్గుతుంది.

Image credits: Social media
Telugu

రక్తపోటు అదుపులో

సోంపు గింజలు ప్రతిరోజూ తినడం వల్ల రక్తపోటు చాలా వరకు అదుపులో ఉంటుంది. సోంపులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల గుండె స్పందన రేటును నియంత్రిస్తుంది.

Image credits: Social Media
Telugu

జీర్ణ సమస్యలకు గుడ్ బై

అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు సోంపు నమిలితే మంచిది. ఇది కడుపు నొప్పిని తగ్గిస్తుంది.

Image credits: Social Media
Telugu

ఆస్తమా, కఫం

ఆస్తమా, కఫం వల్ల వచ్చే దగ్గుతో బాధపడేవారికి సోంపు నమలడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇది ఆస్తమా, సైనస్, కఫం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Image credits: pexels
Telugu

నోటి దుర్వాసన

సోంపు గింజలు నమలడం వల్ల నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గిపోతుంది. ఇది లాలాజల ఉత్పత్తిని పెంచుతుంది.

Image credits: Getty
Telugu

పేగుల ఆరోగ్యం

సోంపును తినడం వల్ల  కడుపు నొప్పి, పేగుల్లో అసౌకర్యం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

Image credits: Getty

పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ పండ్లు అస్స‌లు తినొద్దు.

Fridge Safety: మీ ఫ్రిడ్జ్ ఎప్పటికీ పాడవ్వకుండా ఉండాలంటే ఇదొక్కటి చాలు

Nose Pin: ముఖ సౌందర్యాన్ని పెంచే ముక్కుపుడక బడ్జెట్ ధరలోనే

Thatte Idli: తట్టే ఇడ్లీ టేస్టీగా రావాలంటే ఇదొక్కటి కలిపితే చాలు