Telugu

Gold Bali Earrings: డైలీవేర్ కి 2 గ్రాముల్లో బాలీ ఇయర్ రింగ్స్

Telugu

హార్ట్, స్టార్ ఇయర్ రింగ్స్..

ఇది ఒక హూప్ బాలీ డిజైన్. ఇది ఒక హూప్ బాలి డిజైన్. దీనిలో చిన్న హార్ట్, స్టార్ సింబల్స్ ఉంటాయి. ఈ చెవిపోగులను 1.5 గ్రాముల బరువులో తయారు చేస్తారు. సింపుల్‌గా, మినిమలిస్ట్‌గా ఉంటుంది.

Image credits: instagram
Telugu

మల్టీ స్టార్ గోల్డ్ బాలి

మల్టీ స్టార్ గోల్డ్ బాలిని 2 గ్రాముల బంగారంతో తయారు చేస్తారు. రోజూ ధరించడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటాయి.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ స్టార్ డ్రాప్ ఇయర్ రింగ్స్

మీరు ఫ్లోరల్ స్టార్ డ్రాప్ ఇయర్ రింగ్స్‌ను కూడా ఎంచుకోవచ్చు. వీటిని 2 నుంచి 3 గ్రాముల బరువులో తయారు చేయించుకోవచ్చు. ఏ డ్రెస్ మీదకైనా ఇవి చాలా బాగా నప్పుతాయి.

Image credits: instagram
Telugu

పింక్ స్టోన్ గోల్డ్ బాలి

పింక్ స్టోన్ గోల్డ్ బాలి చెవిపోగులు కూడా చాలా బాగుంటాయి. వీటిని 2 గ్రాముల బరువులో సులభంగా తయారు చేయించుకోవచ్చు. ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నప్పుతాయి.

Image credits: instagram
Telugu

క్లాసిక్ సాలిడ్ స్టార్ స్టడ్

 ఈ క్లాసిక్ సాలిడ్ స్టార్ స్టడ్స్ చాలా అందంగా ఉంటాయి. ఇది చాలా సింపుల్ డిజైన్. 5 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసు వరకు ఎవరైనా వీటిని ధరించవచ్చు.

Image credits: instagram

Gold Nose Pin: అరగ్రాములో వచ్చే అందమైన ముక్కుపుడక డిజైన్లు ఇవిగో!

Rice Water: బియ్యం నీటిని ఇలా వాడితే ముఖం మెరిసిపోవడం పక్కా!

Anklet Designs: ఈ పట్టీలు చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే

Gold Anklets: బంగారు పట్టీలు చూశారా ఎంతలా మెరిసిపోతున్నాయో