Telugu

2 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్

Telugu

ఫ్లోరల్ గోల్డ్ టాప్స్

2 నుంచి 3 గ్రాముల్లో ఈ ఫ్లోరల్ డిజైన్ ఇయర్ రింగ్స్ మనకు లభిస్తాయి. చూడటానికి క్యూట్ గా ఉంటాయి. కాలేజీ అమ్మాయిలకు బాగా సూట్ అవుతాయి. 

Image credits: instagram- shyamsundarcojewellers
Telugu

యాంటిక్ మోడల్..

ఈ యాంటిక్ మోడల్ గోల్డ్ టాప్స్ కూడా డైలీవేర్ కి చాలా బాగుంటాయి. వాటికి చిన్న ముత్యాలు అందాన్ని రెట్టింపు చేస్తాయి. 

Image credits: pinterest
Telugu

బెంగాలీ ఫిష్ ఇయరింగ్స్

బంగారు చెవిపోగుల్లో కొత్తదనం కావాలంటే, బెంగాలీ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఫిష్ ఇయర్ టాప్స్ కొనండి. ఇవి కట్, జాలీ వర్క్‌తో ఉంటాయి. ఇవి చెవులకు చాలా అందాన్ని ఇస్తాయి.

Image credits: instagram- shyamsundarcojewellers
Telugu

స్టడ్ టాప్స్

యువతులు సింపుల్‌గా, ఆకర్షణీయంగా ఉండే చెవిపోగులను ఇష్టపడుతున్నారు. మీరు కూడా అలాంటివి కావాలనుకుంటే హాఫ్ ఫిష్ స్టడ్‌ను ఎంచుకోండి. దీన్ని కస్టమైజ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. 

Image credits: instagram- shyamsundarcojewellers
Telugu

బంగారు టాప్స్ డిజైన్

మీనాకారీ టియర్ డ్రాప్ డిజైన్‌తో వేలాడే బంగారు టాప్స్ రోజూ పెట్టుకోవడానికి సరైన ఎంపిక. వీటిని ఆఫీసుకు కూడా వేసుకుని వెళ్లొచ్చు. నగల షాపులో సింపుల్ నుంచి హెవీ డిజైన్లు దొరుకుతాయి.

Image credits: instagram- shyamsundarcojewellers
Telugu

సింపుల్ టాప్స్

జాలీ వర్క్, హార్ట్ షేప్‌లో ఉండే ఇలాంటి  టాప్స్ సిల్క్, బెనారసీ చీరలపై అందంగా కనిపిస్తాయి. ఇవి 3-4 గ్రాముల్లో తయారవుతాయి. వీటిని స్వచ్ఛమైన బంగారంతో కూడా చేయించుకోవచ్చు.

Image credits: instagram- shyamsundarcojewellers
Telugu

సింపుల్ గోల్డ్ టాప్స్

ఎక్కువ హంగులు వద్దనుకుంటే, మీనాకారీ, రాళ్లు, పూసల పనితనంతో వచ్చే సింపుల్ టాప్స్ ఎంచుకోండి. ఇవి తేలికగా ఉన్నా, బరువుగా కనిపిస్తాయి. వీటిని ఏ నగల దుకాణంలోనైనా కొనొచ్చు.

Image credits: instagram- shyamsundarcojewellers

చలికాలంలో జుట్టు రాలకుండా ఈ చిన్న పని చేయండి

రాత్రిపూట అన్నం మానేస్తే ఏమవుతుందో తెలుసా?

మగువలు మెచ్చే చున్రీ చీరలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

థైరాయిడ్ ఉన్నవారు కచ్చితంగా తినాల్సినవి ఇవే