Telugu

థైరాయిడ్ ఉన్నవారు కచ్చితంగా తినాల్సినవి ఇవే

Telugu

పెరుగు

అయోడిన్ అధికంగా ఉండే పెరుగు థైరాయిడ్ ఆరోగ్యానికి చాలా మంచిది.

Image credits: Getty
Telugu

గుమ్మడి గింజలు

శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల ఆరోగ్యానికి గుమ్మడి గింజలు తినడం కూడా మంచిది. 

Image credits: Getty
Telugu

మెంతులు

థైరాయిడ్ ఆరోగ్యం కోసం డైట్‌లో మెంతులు చేర్చుకోవడం కూడా మంచిది. 

Image credits: Getty
Telugu

బెర్రీ పండ్లు

అయోడిన్, విటమిన్ డి, యాంటీఆక్సిడెంట్లు ఉన్న బెర్రీ పండ్లు తినడం కూడా థైరాయిడ్ ఆరోగ్యానికి మంచిది. 

Image credits: Getty
Telugu

గుడ్డు

అయోడిన్ ఉన్న గుడ్డు కూడా థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

Image credits: Getty
Telugu

గమనిక:

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే ఆహారంలో మార్పులు చేసుకోండి. 
 

Image credits: Getty

రోజూ డ్రాగన్ ఫ్రూట్ తింటే ఏమౌతుంది?

రోజూ ఒక స్పూన్ మునగాకు పొడి తీసుకుంటే జరిగే మ్యాజిక్ ఇదే

చియా Vs సబ్జా: ఏవి తీసుకుంటే బరువు తగ్గుతారు?

బరువు తగ్గాలి అనుకునేవారు ఏ రైస్ తినాలి?