ఒకేసారి 3 నుంచి 4 వేళ్లకు మెట్టెలు పెట్టుకుంటే ఆ అందమే వేరు. ముఖ్యంగా పెళ్లికూతురి పాదాలకు ఇవి సరిగ్గా నప్పుతాయి.
మూడు మెట్టెలను గజ్జెలతో ఉన్న చైన్‌తో జత చేసిన డిజైన్ ఇది. ఇలాంటి మెట్టెలు పాదాల అందాన్ని మరింత పెంచుతాయి.
డబుల్ చైన్ ఉండటం వల్ల మెట్టెలు వేళ్లకు బలంగా ఉంటాయి. అలాగే, తేలికైన డిజైన్లు పాదాలకు సౌకర్యంగా ఉంటాయి.
మీనాకారీ మెట్టెల డిజైన్లు చాలా కళగా ఉంటాయి. కొత్త పెళ్లికూతురు గజ్జెలతో ఉన్న ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్ మెట్టెలు ధరించి ఇంట్లో సందడి చేయొచ్చు.
సిల్వర్ ప్లేటెడ్ జిర్కాన్ మెట్టెలు ఇవి. వెండితో పోలిస్తే ఇవి చాలా చౌకగా లభిస్తాయి. పైగా, వీటి మెరుపు కూడా అద్భుతంగా ఉంటుంది.
చైన్ మెట్టెలకు మువ్వలు కూడా తోడైతే ఎంత అందంగా ఉంటుందో వీటిని చూస్తే తెలుస్తుంది.
Curry Leaves: జుట్టు ఒత్తుగా పెరగాలా? కరివేపాకును ఇలా వాడితే చాలు!
Gold Ring Designs: అందమైన పువ్వులాంటి బంగారు ఉంగరాలు.. చూస్తే ఫిదా!
Blouse: మీ పాత బ్లౌజ్ ని ఈజీగా మోడ్రన్ గా మార్చేయండి, క్రేజీ హ్యాక్
Ruby Rings: చేతికి అందాన్నిచ్చే 7 రకాల రూబీ ఉంగరాల డిజైన్లు