Telugu

పొట్ట కనిపించకుండా మేనేజ్ చేసే కుర్తా డిజైన్లు

Telugu

వర్టికల్ లైన్స్

కుర్తాలపై వర్టికల్ లైన్స్ ఉంటే పొట్ట పెద్దగా ఉన్నట్లు కనిపించదు. ఇవి మిమ్మల్ని సన్నగా చూపిస్తాయి.

Image credits: instagram
Telugu

పెప్లమ్ టాప్స్

ఈ రకమైన టాప్స్ పొట్ట దగ్గర ఫ్రీగా ఉండి, బెల్లీ ఫ్యాట్ బయటకు కనిపించకుండా కవర్ చేస్తాయి.

Image credits: instagram
Telugu

హై వెయిస్ట్ ప్యాంట్స్

హై వెయిస్ట్ ప్యాంట్స్ వేసుకోవడం వల్ల పొట్ట తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

Image credits: instagram
Telugu

డార్క్ కలర్స్

డార్క్ కలర్ బట్టలు వేసుకుంటే మీరు లావుగా ఉన్నట్లు అస్సలు కనిపించరు. స్లిమ్ లుక్ కోసం ఇవి బెస్ట్.

Image credits: instagram
Telugu

ఫ్యాబ్రిక్ ఎంపిక

మనం ఎంచుకునే బట్టల మెటీరియల్ కూడా మనం సన్నగా లేదా లావుగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి ఫ్యాబ్రిక్ ఎంపిక ముఖ్యం.

Image credits: Pinterest

Vitamin B12: మన శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే ఏం జరుగుతుంది?

Baby Girl Sarees: చిన్నారుల కోసం క్యూట్ డిజైన్ చీరలు.. చూస్తే ఫిదా!

Silver Mangalsutra: ఈ కొత్త ట్రెండీ నల్లపూసలు ఎవరికైనా నప్పేస్తాయి

Bachelor recipes: అన్నంలోకి అప్పటికప్పుడు చేసుకునే ఇన్ స్టంట్ రసం