Telugu

Saffron Water: కుంకుమ పువ్వు వాటర్ ఎవరైనా తాగొచ్చా?

Telugu

యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలం

కుంకుమపువ్వు ఖరీదైనా…దానిలో బోలెడు యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర కణాలకు నష్టం జరగకుండా కాపాడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడతాయి. 

Image credits: Getty
Telugu

యాక్టివ్ గా ఉంచుతుంది

మెదడులో సంతోషాన్నిచ్చే హార్మోన్లను ప్రేరేపిస్తుంది. ఉదయాన్నే ఒత్తిడి, ఆందోళనను తగ్గించి రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా, తాజాగా ఉంచుతుంది.

Image credits: Getty
Telugu

చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది

కుంకుమపువ్వులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నల్ల మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి. చర్మానికి సహజమైన మెరుపును అందించి, మిమ్మల్ని మరింత అందంగా మారుస్తాయి.
Image credits: Getty
Telugu

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

అనవసరమైన ఆకలిని నియంత్రిస్తుంది

ఈ నీరు తరచుగా తాగితే ఆకలి, తీపి పదార్థాలపై కోరికలను కంట్రోల్ చేస్తుంది. సులభంగా బరువు తగ్గడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.

Image credits: Getty

Mosquito Repellent Plants: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఒక్క దోమ కూడా ఉండదు!

Kundan Choker: చీర అందాన్ని పెంచే కుందన్ చోకర్.. ఒక్కసారి ట్రై చేయండి

Pomegranate: డైలీ ఈ గింజలు గుప్పెడు తిన్నా చాలు.. ఈ సమస్యలన్నీ మాయం!

Periods: పీరియడ్స్ లో పచ్చడి తింటే కడుపు నొప్పి నిజంగానే వస్తుందా?