Telugu

పూజలు, వ్రతాల కోసం అందమైన గాజులు.. చూస్తే ఫిదా!

Telugu

రెడ్ కలర్ గాజులు

ఎరుపు రంగు ప్లేయిన్, మెరుపు గాజులు చేతులకు చాలా అందంగా కనిపిస్తాయి. ఏ రంగు చీరతో అయినా చక్కగా సెట్ అవుతాయి. 

Image credits: paribanglehouse instagram
Telugu

రెయిన్ డ్రాప్ గ్లాస్ బ్యాంగిల్స్

రెయిన్ డ్రాప్ స్టైల్‌లో ఉన్న ఈ బ్యాంగిల్స్, గోల్డ్ ప్లేటెడ్ మువ్వల గాజులతో చాలా బాగుంటాయి. వీటిని మెరూన్, ఎరుపు రంగులతో పాటు ఇతర రంగుల్లోనూ తీసుకోవచ్చు.

Image credits: bangles_and_bling1 instagram
Telugu

మల్టీకలర్ గ్లాస్ వర్క్ బ్యాంగిల్స్

పగిలిన రంగురంగుల గాజు ముక్కలను కొత్త గాజులపై అతికించిన ఈ డిజైన్‌ను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ గాజులు ట్రెండీగా, స్టైలిష్‌గా కనిపిస్తాయి.

Image credits: kaachvalaym instagram
Telugu

లేటెస్ట్ డిజైన్ గాజులు

రాజస్థానీ స్టైల్ లో ఉండే ఈ గాజులు చేతులకు నిండుగా కనిపిస్తాయి. వీటి మధ్యలో పోల్కీ లేదా మీనాకారీ గాజులను సెట్ చేసుకుంటే చేతులు మరింత అందంగా ఉంటాయి. 

Image credits: chuda_store_ instagram
Telugu

థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్

థ్రెడ్ వర్క్ స్టైల్‌లో ఉండే ఈ రెడ్ కలర్ గాజులు.. ప్రత్యేక సందర్భాలకు చాలా చక్కగా సెట్ అవుతాయి. గోల్డ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ సైడ్ బ్యాంగిల్స్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: _.wrist. instagram

Saffron Water: కుంకుమ పువ్వు వాటర్ ఎవరైనా తాగొచ్చా?

Mosquito Repellent Plants: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఒక్క దోమ కూడా ఉండదు!

Kundan Choker: చీర అందాన్ని పెంచే కుందన్ చోకర్.. ఒక్కసారి ట్రై చేయండి

Pomegranate: డైలీ ఈ గింజలు గుప్పెడు తిన్నా చాలు.. ఈ సమస్యలన్నీ మాయం!