Telugu

ఘల్లుఘల్లుమనే మువ్వల ఉంగరాలు.. కాశ్మీరి స్టైల్

Telugu

సిల్వర్ కశ్మీరీ రింగ్

పెద్ద సైజులో ఉండే వెండి కశ్మీరీ రింగ్స్ ఇది.  ఇది చీరల మీదకు నప్పుతుంది. ఈ ఉంగరం చుట్టూ మువ్వలు (ఘుంగ్రూ) జతచేసి ఉంటాయి.

Image credits: pinterest
Telugu

డబుల్ కశ్మీరీ రింగ్

పెళ్లిళ్లకు పెట్టుకునేందుకు ఈ ఉంగరం సరిగ్గా సరిపోతుంది.   చాలా వరుసలలో మువ్వల చైన్లు జతచేసి ఉంటాయి. రింగ్‌పై అందమైన వర్క్ ఉంటుంది.

Image credits: pinterest
Telugu

గోల్డ్ ప్లేటెడ్ మినిమల్ మువ్వల రింగ్

అందమైన కుందన్ వర్క్‌తో అలంకరించిన ఈ రింగ్‌కు కొన్ని మువ్వలుజతచేశారు. చక్కటి వర్క్‌తో పాటు ముత్యాల టచ్ కూడా ఇచ్చారు. ఇవి రూ.300 లోపే కొనుగోలు చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

మిర్రర్ వర్క్ కశ్మీరీ రింగ్

మిర్రర్ వర్క్ ఉన్న కశ్మీరీ రింగ్‌తో మీ చేతులను అలంకరించుకోవచ్చు. ఈ ఉంగరంపై అద్దాలతో పాటు కుందన్ వర్క్ కూడా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

ఓవల్ షేప్ కశ్మీరీ రింగ్

ఓవల్ ఆకారంలో ఉన్న ఈ కశ్మీరీ రింగ్‌పై చాలా సున్నితమైన కటింగ్ వర్క్ ఉంటుంది. పక్కన కుందన్ జతచేశారు. కింద భాగంలో గోల్డెన్ బీడ్స్ అమర్చి దీనికి కశ్మీరీ లుక్ ఇచ్చారు.
Image credits: pinterest
Telugu

డాంగ్లర్ స్టైల్ కశ్మీరీ రింగ్

డాంగ్లర్ స్టైల్‌లో చేసిన ఈ కశ్మీరీ రింగ్‌కు అందమైన మువ్వలు జతచేశారు. ఇది చీరల మీదకి బావుంటుంది.

Image credits: pinterest
Telugu

మూడు వేళ్లకు ఒకే ఉంగరం

మూడు  వేళ్లకు కలిపి ఒకే ఉంగరం ఇలా పెట్టుకుంటే చేయి నిండుగా ఉంటుంది.

Image credits: Getty

Tongue Power: మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారా? మీ నాలుక పవర్ తెలుసా?

Pochampalli Sarees: కంఫర్ట్, స్టైల్ కోసం ఈ చీరలు బెస్ట్ ఆప్షన్!

Gold Earrings: లైట్ వెయిట్ లో వచ్చే స్టైలిష్ డిజైన్ బంగారు కమ్మలు

Rats: ఇంట్లో ఎలకల బెడద ఎక్కువైందా? ఇలా చేస్తే మళ్లీ ఎలుకలు రావు