Telugu

ఈ 5 నట్స్ ప్రతిరోజూ తింటే చాలు.. మీ చర్మం మెరిసిపోతుంది

Telugu

చియా విత్తనాలు

చియా గింజలు చర్మాన్ని మెరిపిస్తాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

అవిసె గింజలు

అవిసె గింజలు తక్కువ ధరకే లభిస్తాయి. వీటిని తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ అందుతాయి. ఇవి చర్మానికి అందాన్ని ఇస్తాయి.

Image credits: social media
Telugu

గుమ్మడి గింజలు

రోజుకు 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అలాగే చర్మానికి కాంతి వస్తుంది.

Image credits: Getty
Telugu

నువ్వులు

ప్రతిరోజూ ఒక స్పూను నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు తింటే కాల్షియం, మెగ్నీషియం, జింక్ అందుతాయి. దీని వల్ల చర్మం మెరుస్తుంది.

Image credits: social media
Telugu

పొద్దుతిరుగుడు విత్తనాలు

సన్ ఫ్లవర్ సీడ్స్ ప్రతిరోజూ 1 టేబుల్ స్పూన్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

సబ్జా గింజలు

సబ్జా గింజలను ఆహారంలో భాగం చేయడం వల్ల  చర్మానికి లోతుగా తేమను అందిస్తాయి.

Image credits: Wikipedia
Telugu

బాదం గింజలు

రోజుకు నాలుగు నానబెట్టిన బాదం గింజలు తినడం వల్ల చర్మానికి మెరుపే కాదు, జుట్టు కూడా బలంగా పెరుగుతుంది.

Image credits: Getty

Raisins: రోజూ ఎండుద్రాక్ష తింటున్నారా? ఈ లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!

Silver Rings: మగువలు మెచ్చే వెండి ఉంగరాలు.. ఆఫీస్‌ వేర్‍కి పర్ఫెక్ట్

Silver Anklets: చిన్నారుల కోసం లైట్ వెయిట్‍లో స్టైలిష్ పట్టీలు.. ఇవిగో

Plants:బియ్యం కడిగిన నీళ్లలో ఇది కలిపి పోస్తే మొక్కలు వేగంగా పెరుగతాయి