ఎండుద్రాక్ష.. పోషకాల గని
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్. ఇందులో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీన్ని తినడం వల్ల మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
food-life Mar 26 2026
Author: Nandini Arava Image Credits:our own