జీలకర్రలో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. రోజూ ఉదయం ఈ నీళ్లు తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.
జీలకర్ర నీళ్లు మన పొట్టలోని జీర్ణ ఎంజైమ్‌లను చురుకుగా మారుస్తాయి. ఇవి గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి లాంటి సమస్యలను దరిచేరనివ్వవు.
శరీరంలో వేడిని పెంచే గుణాలు జీలకర్రలో ఉంటాయి. ఇవి మెటబాలిజంను వేగవంతం చేసి, ఆకలిని తగ్గించి బరువును కంట్రోల్ చేస్తాయి.
ఈ నీళ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని అమాంతం పెంచుతాయి. భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఇవి అడ్డుకుంటాయి.
చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్స్, రక్తపోటును అదుపులో ఉంచడంలో జీలకర్ర నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో జీలకర్ర నీళ్లు సహాయపడతాయి. అలాగే కాలేయం పనితీరును కూడా ఇవి మెరుగుపరుస్తాయి.
మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో జీలకర్ర పోరాడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, చర్మాన్ని మరింత కాంతివంతంగా మారుస్తుంది.
Anklets: ఈకాలం అమ్మాయిలు మెచ్చే పట్టీల డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Stylish Footwear: తక్కువ ధరలో వచ్చే స్టైలిష్ చెప్పులు.. ఇవిగో!
Gold Pendants: మీ చైనుకు 2 గ్రాముల్లో వచ్చే పెండెంట్ డిజైన్స్
Blouse Sleeve Designs: చీర అందాన్ని పెంచే బ్లౌజు స్లీవ్ డిజైన్లు..!