Telugu

తక్కువ ధరలో వచ్చే స్టైలిష్ చెప్పులు.. ఇవిగో!

Telugu

ఫ్లవర్ డిజైన్ ఫుట్‌వేర్

సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ ఇష్టపడే వారికి ఈ రంగురంగుల ఫ్లవర్ డిజైన్ చెప్పులు బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఇవి భలేగా నప్పుతాయి.

Image credits: Pinterest
Telugu

గోల్డెన్ కలర్ ఫుట్‌వేర్

గోల్డ్ కలర్ ఫుట్‌వేర్ ఎప్పుడూ పాదాలకు రిచ్ లుక్ ఇస్తుంది. ఏ డ్రెస్ వేసుకున్నా దానికి ఇవి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి. ధర కూడా తక్కువగానే ఉంటుంది.

Image credits: pinterest
Telugu

ముత్యాల డిజైన్ ఫుట్‌వేర్

ముత్యాలతో డిజైన్ చేసిన ఫుట్‌వేర్ పాదాలకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్ల లాంటి ప్రత్యేక సందర్భాలకు పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: pinterest
Telugu

కుందన్ వర్క్ చెప్పులు

స్టోన్స్, కుందన్ వర్క్‌తో డిజైన్ చేసిన ఈ శాండిల్స్ చాలా అందంగా ఉంటాయి. వీటిని డైలీవేర్‌గా వాడుకోవచ్చు. పార్టీలకు కూడా బాగా సెట్ అవుతాయి.

Image credits: pinterest
Telugu

గోల్డెన్ వర్క్ ఫుట్‌వేర్

వెల్వెట్ బేస్ మీద గోల్డెన్ థ్రెడ్ వర్క్ చేసిన ఈ ఫుట్‌వేర్ పాదాలను పూర్తిగా కవర్ చేస్తుంది. ట్రెడిషనల్ డ్రెస్సుల మీదకు రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

మిర్రర్ వర్క్ ఫుట్‌వేర్

మల్టీకలర్ థ్రెడ్‌తో డిజైన్ చేసిన ఈ మిర్రర్ వర్క్ ఫుట్‌వేర్ స్పెషల్ ఈవెంట్స్‌కు బెస్ట్ ఛాయిస్. తక్కువ ధరలోనే వచ్చే ఈ చెప్పులు పాదాలను అందంగా చూపిస్తాయి.

Image credits: pinterest

Gold Pendants: మీ చైనుకు 2 గ్రాముల్లో వచ్చే పెండెంట్ డిజైన్స్

Blouse Sleeve Designs: చీర అందాన్ని పెంచే బ్లౌజు స్లీవ్ డిజైన్లు..!

Weight Loss Food: బరువు తగ్గడానికి ఈ హై ప్రోటీన్ ఫుడ్ బెస్ట్ ఆప్షన్!

Rain : పెళ్లి రోజున వర్షం పడితే మంచిదా? చెడ్డదా?