Telugu

Anklets: ఈకాలం అమ్మాయిలు మెచ్చే పట్టీల డిజైన్లు.. ఎంత బాగున్నాయో

Telugu

డబుల్ లేయర్ పట్టీలు..

తెల్లటి ముత్యాలు, చిన్న పూల డిజైన్లతో కూడిన ఈ డబుల్ లేయర్ యాంక్లెట్ చూడటానికి ఎంతో అందంగా, క్లాసీ, ట్రెడిషనల్ లుక్‌లో ఉంది.

Image credits: Izara.luxe
Telugu

చైన్ యాంక్లెట్..

స్లీక్ అండ్ మోడ్రన్ లుక్‌ని ఇచ్చే ఈ సింగిల్ ఫ్లాట్ గోల్డెన్ చైన్ యాంక్లెట్ చాలా ట్రెండీగా కనిపిస్తుంది. వెనుక వైపు వచ్చే చిన్న హ్యాంగింగ్ చైన్ దీనికి మరింత ఆకర్షణను తెస్తుంది.

Image credits: Izara.luxe
Telugu

లేయర్డ్ చైన్

ఈ గోల్డెన్ యాంక్లెట్ రెండు వరుసలతో చాలా అందంగా ఉంది. ఒక పక్కా ఫ్లాట్ హెరింగ్ బోన్ చైన్, మరోపక్క పూసల డిజైన్‌తో కూడిన చైన్ పాదాల అందాన్ని మరింత పెంచుతుంది.

Image credits: Izara.luxe
Telugu

స్నేక్ చైన్ డిజైన్..

ఇది ఒక క్లాసిక్ డబుల్ లేయర్ డిజైన్. పైన సన్నని లింక్ చైన్, కింద ఫ్లాట్ స్నేక్ చైన్ కలయికతో సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా ఉంది.

Image credits: Izara.luxe
Telugu

రిచ్ లుక్..

ఈ ఫోటోలో ఉన్న యాంక్లెట్ క్లాసిక్ గోల్డెన్ చైన్ మధ్యలో అందమైన వైట్ స్టోన్స్ క్రిస్టల్స్ పొదిగి ఉన్నాయి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ,రిచ్ లుక్‌లో ఉంటుంది.

Image credits: Izara.luxe

Stylish Footwear: తక్కువ ధరలో వచ్చే స్టైలిష్ చెప్పులు.. ఇవిగో!

Gold Pendants: మీ చైనుకు 2 గ్రాముల్లో వచ్చే పెండెంట్ డిజైన్స్

Blouse Sleeve Designs: చీర అందాన్ని పెంచే బ్లౌజు స్లీవ్ డిజైన్లు..!

Weight Loss Food: బరువు తగ్గడానికి ఈ హై ప్రోటీన్ ఫుడ్ బెస్ట్ ఆప్షన్!