షుగర్ పేషెంట్లు ఉదయమే ఇవి తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది
Telugu

షుగర్ పేషెంట్లు ఉదయమే ఇవి తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది

బాదం, వాల్‌నట్స్
Telugu

బాదం, వాల్‌నట్స్

ఫైబర్ ఎక్కువగా ఉండే బాదం, వాల్‌నట్స్ నానబెట్టి ఉదయం తినడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది.

ఓట్స్
Telugu

ఓట్స్

ఫైబర్ ఉన్న ఓట్స్ ఉదయం తినడం వల్ల బ్లడ్ షుగర్ పెరగకుండా ఉంటుంది.

మెంతుల నీరు
Telugu

మెంతుల నీరు

ఫైబర్ ఎక్కువగా ఉండే మెంతుల నీరు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది.

Telugu

బెర్రీ పండ్లు

గ్రీక్ యోగర్ట్‌లో బెర్రీ పండ్లు కలిపి ఉదయం తినడం డయాబెటిస్ ఉన్నవారికి మంచిది.

Telugu

ఉసిరి రసం

ఫైబర్ ఎక్కువగా ఉండే ఉసిరి రసం ఉదయం తాగడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.

Telugu

గుడ్డు

ప్రోటీన్ ఎక్కువగా ఉండే గుడ్డును కూడా డయాబెటిస్ ఉన్నవారు ఉదయం తినవచ్చు.

Telugu

చింతపండు నీరు

ఫైబర్ ఎక్కువగా ఉండే చింతపండు నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఎయిర్ ఫ్రైయర్ శుభ్రం చేసే బెస్ట్ టెక్నిక్స్ ఇవిగో

నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల ఇన్ని ఉపయోగాలా?

గింజలు చిన్నవే కాని.. అద్భుతమైన ప్రయోజనాలు ఎన్నో?

చింతపండు వల్ల వృద్ధాప్యం త్వరగా రాదు. కారణం ఇదే..