జనవరి నెల వచ్చిందంటే విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరిగిపోతోంది. కోర్టులు, లాయర్లు బిజీగా మారిపోతున్నారు.
Image credits: Gemini AI
Telugu
డిసెంబర్ నెల ఎఫెక్ట్
డిసెంబర్ నెలలో కోర్టులు, లాయర్లు బిజీగా ఉంటారు. సెలవులు కూడా పెడతారు. దీనివల్ల ఆ కేసులన్నీ కలిసి జనవరిలో బయటపడతాయి.
Image credits: freepik
Telugu
కొత్త ఏడాదిలో కొత్త జీవితం
కొత్త సంవత్సరంలో కొత్త జీవితానికి సంకేతంగా భావిస్తారు. అసంతృప్తితో ఉన్న బంధం నుంచి బయటపడి, కొత్త ఏడాదిలో స్వేచ్ఛగా బతకాలనే ఆశతో జనవరిలో విడాకులకు దరఖాస్తు చేస్తారు.
Image credits: Getty
Telugu
మనదేశంలోనే కాదు
కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో విడాకులు కేసులు జనవరిలోనే బయటపడుతున్నాయి.
Image credits: chatgpt
Telugu
కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది
విడిపోతేనే సమస్యలు పరిష్కారం కావు. జంటలు ఒకరినొకరు అర్థం చేసుకుని, అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది.
Image credits: Getty
Telugu
న్యూ ఇయర్ రిజల్యూషన్
న్యూ ఇయర్ రిజల్యూషన్లలో భాగంగా ఎంతో మంది కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని అనుకుంటారు. అందులో భాగంగా విడాకులు తీసుకుంటారు.
Image credits: Getty
Telugu
పిలల గురించి ఆలోచించండి
విడాకులు తీసుకునే జంట… తమ పిల్లల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.