వెండి కంటే నల్ల పూసల పట్టీలు ఇప్పుడు ట్రెండవుతున్నాయి. ఇక్కడ మధ్యలో దిష్టి తగలకుండా నజరియా లాకెట్టు ఉంది. మీరు కావాలంటే అక్కడ స్టార్ లాకెట్టు కూడా పెట్టుకోవచ్చు.
Image credits: instagram
Telugu
సింగిల్ పూసల పట్టీ
ఈ సింగిల్ పూసల పట్టీ సెట్, సింగిల్ ప్యాటర్న్‌లలో దొరుకుతుంది. దీన్ని పాదాలకు పెడితే ఎంతో అందంగా ఉంటాయి.
Image credits: instagram
Telugu
ట్రైబ్ యాంక్లెట్ డిజైన్
ఇలాంటి సిల్వర్ ట్రైబ్ పట్టీ చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. నల్ల దారంలో వెండి పూసలను చెక్కి జతచేశారు. ఇది ధరించడానికి సౌకర్యంగా కూడా ఉంటాయి.
Image credits: instagram
Telugu
గోల్డ్-బ్లాక్ స్టోన్ పట్టీ
వెయ్యి రూపాయల ధరలో వచ్చే గోల్డ్ ఫినిష్ స్టోన్ పట్టీలు ఇవి. ఇలాంటి డిజైన్లు దక్షిణ భారతదేశంలో చాలా పాపులర్.
Image credits: instagram
Telugu
అడ్జస్టబుల్ పట్టీ
చిన్న చిన్న వెండి పూసలున్న ఈ అడ్జస్టబుల్ సిల్వర్ పట్టీ ఇది. చూసేందుకు చాలా సింపుల్ గా, అందంగా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
బ్లాక్ థ్రెడ్ పట్టీ
మీ బడ్జెట్ తక్కువగా ఉంటే రూ.200 నుంచి రూ.400 ధరలో బ్లాక్ థ్రెడ్ పట్టీని ఎంచుకోవచ్చు. ఇది స్టైల్, ఫ్యాషన్‌తో పాటు చంకీ లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu
మీనాకారి స్టడ్ పట్టీ
నల్ల దారం, స్క్వేర్ కట్ సిల్వర్ మీనాకారి పూసలున్న ఈ పట్టీ ఫ్యాషనబుల్, కంఫర్ట్ లుక్ ఇస్తుంది.