మనం ఇష్టపడి కొనుక్కున్న నెయిల్ పాలిష్‌ను ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెడితే, అది బాటిల్‌లోనే గట్టిపడిపోతుంది.
బాటిల్‌లో ఇంకా చాలా నెయిల్ పాలిష్ ఉన్నప్పటికీ, అది గట్టిపడిందని పడేయకండి. దాన్ని మళ్లీ సులభంగా మృదువుగా మార్చుకోవచ్చు.
గట్టిపడిన నెయిల్ పాలిష్ బాటిల్‌లో కేవలం 1 లేదా 2 చుక్కల 'నెయిల్ పాలిష్ రిమూవర్' వేయండి. అంతకంటే ఎక్కువ వేయకూడదు.
రిమూవర్ వేసిన తర్వాత మూత గట్టిగా పెట్టి, 2 నిమిషాల పాటు బాటిల్‌ను బాగా షేక్ చేయండి.
ఎండిపోయిన నెయిల్ పాలిష్ వెంటనే పలచబడి, మునుపటిలా స్మూత్‌గా మారుతుంది. కొత్తది కొనకుండా పాతదాన్నే మళ్లీ వాడుకోండి.
సూర్యరశ్మి లేదా అధిక వేడి తగిలే చోట ఉంచకూడదు. ఎండ తగిలితే పాలిష్‌లోని ఫార్ములా పాడై రంగు మారుతుంది.
వాడిన వెంటనే మూతను సరిగ్గా, గట్టిగా బిగించాలి. కొద్దిగా వదులుగా ఉన్నా లోపలి ద్రవం ఆవిరైపోయి పాలిష్ చిక్కబడి, ఎండిపోతుంది.
Cotton Suits: క్లాసీ లుక్ ఇచ్చే కాటన్ సూట్స్.. డైలీవేర్ కి బెస్ట్!
Necklace Designs: పట్టుచీరల మీదకు ఇలాంటి నక్లెస్ మెడలో ఒక్కటి చాలు
బయోటిన్ ఉండే ఈ ఫుడ్స్ తింటే జుట్టు ఒత్తుగా పెరిగేస్తుంది
Silver Anklets: హెవీ డిజైన్ వెండి పట్టీలు.. పాదాలకు ఎంత అందమో!