పప్పు దినుసులు, బీన్స్, గ్రీన్ పీస్ లో ప్రోటీన్, ఫైబర్, అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి.
పుట్టగొడుగులు ఆరోగ్యానికి అందానికి కూడా ఎంతో మంచివి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు సెలీనియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఉంటాయి.
చిలగడదుంపలు తినడం అలవాటు చేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
రోజుకు రెండు ఉడకబెట్టిన గుడ్లు తింటే చాలు జుట్టు ఒత్తుగా మారుతుందిజ గుడ్లలో బి విటమిన్లు, ప్రోటీన్, ఐరన్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి.
సాల్మన్ చేపలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కాట్టి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
తక్కువ ధరకే దొరికే సూపర్ ఫుడ్ష్ ఇవి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి.
బాదంపప్పులో బయోటిన్ ఉంటుంది. కాబట్టి బయోటిన్ పొందడానికి బాదం ఒక అద్భుతమైన మూలం అని చెప్పవచ్చు.
Silver Anklets: హెవీ డిజైన్ వెండి పట్టీలు.. పాదాలకు ఎంత అందమో!
Blouse Designs: సింపుల్ చీరకు కూడా గ్రాండ్ లుక్ తెచ్చే బ్లౌజు డిజైన్లు
Bangles: పట్టుచీరల మీదకు అందంగా కనిపించాలా? ఈ గాజులు ట్రై చేయండి
Early Periods: నెలసరి తొందరగా రావాలా? ఈ ఐదు ఫుడ్స్ తింటే చాలు