వెడల్పాటి డిజైన్ లో ఉన్న ఈ వెండి పట్టీలు చీరలతో అద్భుతమైన లుక్ ఇస్తాయి. 10 తులాల్లో చేయించుకోవచ్చు.
సన్నటి వెండి చైన్లు మధ్యలో బర్డ్స్ డిజైన్, కింద మువ్వలతో ఉన్న ఈ వెండి పట్టీలు పాదాలకు నిండుగా, అందంగా ఉంటాయి. ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.
పెళ్లిళ్లు, పండగలకు ఇలాంటి కడియం స్టైల్ పట్టీలు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. 10 నుంచి 15 తులాల్లో తీసుకోవచ్చు.
కాస్త తక్కువ బరువులో హెవీ లుక్ ఇచ్చే పట్టీలు తీసుకోవాలి అనుకునేవారికి చైన్ డిజైన్ పట్టీలు మంచి ఎంపిక. 8 తులాల్లో చేయించుకోవచ్చు.
లేయర్డ్ డిజైన్ పట్టీలు పాదాలకు రిచ్ లుక్‌ను ఇస్తాయి. పట్టు చీరలు, లెహెంగాలతో సూపర్ గా సెట్ అవుతాయి.
రెడ్, గ్రీన్ పూసలతో ఉన్న ఈ జాలర్ స్టైల్ పట్టీలు పాదాలకు సరికొత్త మెరుపునిస్తాయి. ఇవి ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటాయి.
కాస్త మోడ్రన్ డిజైన్స్ ఇష్టపడేవారికి నెమలి డిజైన్ పట్టీలు మంచి ఎంపిక. స్టైలిష్ లుక్ ఇస్తాయి.
Blouse Designs: సింపుల్ చీరకు కూడా గ్రాండ్ లుక్ తెచ్చే బ్లౌజు డిజైన్లు
Bangles: పట్టుచీరల మీదకు అందంగా కనిపించాలా? ఈ గాజులు ట్రై చేయండి
Early Periods: నెలసరి తొందరగా రావాలా? ఈ ఐదు ఫుడ్స్ తింటే చాలు
Hair Growth: ఇవి తింటే చాలు.. మీ జుట్టు బారుగా, ఒత్తుగా పెరుగుతుంది