Telugu

Necklace Designs: పట్టుచీరల మీదకు ఇలాంటి నక్లెస్ మెడలో ఒక్కటి చాలు

Telugu

లక్ష్మీదేవి మ్యాట్ ఫినిష్ నక్లెస్

మ్యాట్ ఫినిష్ గోల్డ్ లో డిజైన్ చేసిన నక్లెస్ ఇది. లక్ష్మీదేవి రూపు, పింక్ స్టోన్స్, గోల్డ్ బీడ్స్ తో అందంగా అమర్చారు. పట్టుచీరల మీదకు  చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. 

Image credits: Vriksham
Telugu

రూబీ ఎమరాల్డ్ చోకర్ సెట్..

గుండ్రటి చక్రాల డిజైన్లతో, మధ్యలో లక్ష్మీదేవి రూపాలు, ముత్యాల హ్యాంగింగ్స్ తో ఈ చోకర్ చాలా అందంగా కనపడుతుంది.  మెడకు హత్తుకొని ఉంటుంది. పెళ్లి రిసెప్షన్ కి చాలా బాగుంటుంది. 

Image credits: Vriksham
Telugu

కుందన్ హారం..

అద్భుతమైన కుందన్ వర్క్, రూబీ, పచ్చల కలయికతో పాటు పెద్ద పెండెంట్‌తో రూపొందించిన ఈ హెవీ హారం రాజసం ఉట్టిపడేలా ఉంది. పెళ్లిళ్లకు మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: Vriksham
Telugu

పీకాక్ డిజైన్ నక్లెస్..

నెమలి పించం డిజైన్ ఆకారంలో రూబీ , పచ్చల కలయికతో తయారు చేసిన ఈ హారం చూడటానికి అత్యంత మనోహరంగా ఉంది. చీరలో మీ లుక్ ని మరింత అందంగా మారుస్తుంది.

Image credits: Vriksham
Telugu

ఫ్లోరల్ హారం..

అందమైన ఫ్లోరల్ డిజైన్‌తో రూబీ, వైట్ స్టోన్స్ పొదిగి ఉన్న ఈ నెక్లెస్ మోడరన్ అండ్ ట్రెడిషనల్ లుక్‌ని ఇస్తుంది. చీరల మీదకు చాలా బాగుంటుంది.

Image credits: Vriksham
Telugu

నవరత్న చోకర్ సెట్..

భిన్నమైన రంగుల చతురస్రాకార స్టోన్స్,  లక్ష్మీదేవి మోటిఫ్‌లతో కూడిన ఈ చోకర్ సెట్ ఎంతో యూనిక్ గా ఉంటుంది. అన్ని రకాల చీరలకు ఇది మ్యాచ్ అవుతుంది.

Image credits: Vriksham

బయోటిన్ ఉండే ఈ ఫుడ్స్ తింటే జుట్టు ఒత్తుగా పెరిగేస్తుంది

Silver Anklets: హెవీ డిజైన్ వెండి పట్టీలు.. పాదాలకు ఎంత అందమో!

Blouse Designs: సింపుల్ చీరకు కూడా గ్రాండ్ లుక్ తెచ్చే బ్లౌజు డిజైన్లు

Bangles: పట్టుచీరల మీదకు అందంగా కనిపించాలా? ఈ గాజులు ట్రై చేయండి