కివిలో సెరోటోనిన్ ఉంటుంది. ఇది నిద్ర మంచిగా పట్టడానికి సహాయపడుతుంది.
కివిలో విటమిన్ సి, ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి సహాయపడతాయి.
కివిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న కివి పండు జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండే కివి పండును తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది.
కివి పండులోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే!
ఖాళీ కడుపున ఈ పండ్లు మాత్రం తినకూడదు
వంట చేసేటప్పుడు ఈ 7 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి!
పెరుగు ఎవరు తినకూడదో తెలుసా?