Lifestyle

చెప్పులు పోగొట్టుకోవడం నిజంగా మంచిదా

Image credits: Instagram

నమ్మకాలు

 చెప్పులు  పోగొట్టుకోవడం గురించి ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. హిందూ మతం ప్రకారం.. చెప్పులను పోగొట్టుకోవడం మంచి విషయంగా పరిగణిస్తారు. ఎందుకంటే?

ప్రమాదం నుంచి తప్పించుకోవడం

 చాలా మంది నమ్మకాల ప్రకారం.. చెప్పులు పోగొట్టుకోవడం అంటే చెడు ఘటన లేదా ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడాన్ని ఇది సూచిస్తుంది. 

కొత్త ప్రారంభం

చెప్పులు పోవడమనేది కొత్త ప్రారంభానికి చిహ్నమని కూడా చాలా మంది నమ్ముతారు. ఇది మనకున్న అడ్డంకులు, సమస్యల నుంచి విముక్తిని కలిగించి కొత్త అవకాశాలను  ఇస్తుందని నమ్ముతారు.

శుభవార్త

కొన్ని సంప్రదాయాల్లో.. చెప్పులు పోవడమంటే అతి త్వరలోనే మీరు శుభవార్త వింటారని నమ్ముతారు. లేదా ఒక శుభ సంఘట జరగబోతుండటాన్ని కూడా ఇది సూచిస్తుంది. 

 

కొత్త అవకాశాలు

పాత చెప్పులు మన గడిచిపోయిన జీవితానికి చిహ్నమని, అవి పోవడం వల్ల మనకు జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు.

ప్రయాణం

చెప్పులు పోయినట్టైతే మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి ఉంటుందనే నమ్మకం కూడా ఉంది. ఈ  ప్రయాణం కూడా శుభప్రదంగా ఉంటుందని చెప్తారు. 

పాము గుండె, బాతు పిండం, గబ్బిలాల కూర : ప్రపంచంలో 10 విచిత్రమైన ఆహారాలు

పెసరుపప్పు తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా..!!

ఈ దేశాల్లో జనాభా సంఖ్య కేవలం వేలల్లో ఉంటుంది తెలుసా

అంబానీ కోడళ్ల జ్యూవెలరీ కలెక్షన్ చూశారా?